నేషనల్ Rajinikanth : చెన్నైలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న రజినీకాంత్! భారీ వర్షాల కారణంగా చెన్నై అతలాకుతలం అయింది. నగరంలోని కొన్ని ఇల్లు, రోడ్లు నీటమునిగాయి. రావణ వ్యవస్థ స్తంభించింది. ఈ వర్షాలకు నటుడు రజినీకాంత్ నివాసం కూడా నీటమునిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By V.J Reddy 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సల్మాన్ ఇంటి దగ్గర భారీ భద్రత..24/7 పోలీస్ పెట్రోలింగ్ ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ ఇంటి ముందు భారీ భద్రతను ఏర్పాటు చేశారు ముంబై పోలీసులు.సల్మాన్‌తో స్నేహం కారణంగానే సిద్ధిఖీని చంపామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చెప్పింది. By Manogna alamuru 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Flights: ఎయిర్ ఇండియాతో పాటూ మరికొన్ని విమానాలకు బాంబు బెదిరింపు ఈరోజు పలు విమానాలకు వచ్చిన నకిలీ బాంబుల బెదిరింపులు కలకలం సృష్టించాయి. ఢిల్లీ నుంచి షికాగో వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంతో పాటూ నాలుగు డొమెస్టిక్ విమానాలకూ ఇవే బెదిరింపులు వచ్చాయి. By Manogna alamuru 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bengaluru: బెంగళూరును ముంచెత్తిన వర్షాలు.. ఈరోజు పడిన భారీ వర్షానికి బెంగళూరు మునిగిపోయింది. చాలా ప్రదేశాల్లో రోడ్లన్నీ జలమయ్యాయి. దీంతో ఉద్యోగులు ఇళ్ళకు వెళ్ళడానికి ఇబ్బందులు పడ్డారు. రేపు కూడా వర్షాలు పడే ఛాన్స్ ఉండడం వలన..బెంగళూరులోని అన్ని పాఠశాలలకు డిప్యూటీ కమిషనర్ సెలవు ప్రకటించారు. By Manogna alamuru 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Priyanka Gandhi: నవంబర్ 13న వాయనాడ్ బై పోల్..బరిలోకి ప్రియాంక వాయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించింది ఈసీప నవంబర్ 13 ఇక్కడ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికకు కాంగ్రెస్ నుంచి ప్రియాంకాగాంధీ బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల బరిలోకి ప్రియాంక దిగడం ఇదే మొదటి సారి. By Manogna alamuru 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ప్రజా మేధావి.. సాయిబాబా ఎప్పటికీ సజీవుడే! ప్రజా మేధావి, మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, కామ్రేడ్ జి.ఎన్ సాయిబాబా మరణం దేశాన్ని కదిలించింది. జీవితమంతా సమాజాన్ని చదువుతూనే ఉద్యమాల ఉపాధ్యాయుడిగా సాయిబాబా నడిచిన దారి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. By srinivas 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ యువకుడిని కొట్టి చంపిన గ్యాంగ్.. భార్యకు గర్భస్రావం (వీడియో) ముంబైలో కుటుంబం ముందే యువకుడిని ఓ గ్యాంగ్ కొట్టి చంపింది. అడ్డొచ్చిన భార్యను కొట్టగా గర్భస్రావం అయింది. తండ్రికి కూడా గాయాలయ్యాయి. ఈ దాడిలో ఆ యువకుడు తీవ్రగాయాలతో హాస్పిటల్లో మృతి చెందాడు. ఇదంతా కేవలం ఓవర్టేక్ చేసాడనే కారణంతోనే జరిగినట్లు తెలుస్తోంది. By Seetha Ram 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే! మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది. నవంబర్ 20న మహారాష్ట్ర ఎన్నికలు, ఝార్ఖండ్ ఎన్నికలను రెండు దశల్లో అక్టోబర్ 18, 22 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను నవంబర్ 23న విడుదల చేయనుంది. By Nikhil 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 17 ఏళ్ల బాలికపై అత్యాచారం.. చేసింది మరెవరో కాదు..! రాజస్థాన్‌లో 17ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 22ఏళ్ల కునాల్ ఒక హోటల్లో ఆ బాలికను అత్యాచారం చేశాడు. నెల తర్వాత ఇద్దరిమధ్య వివాదం జరగ్గా ఆమెను గాయపరిచాడు. అయితే వీరిద్దరూ గత ఐదేళ్లుగా ఒకరికొకరు తెలుసని పోలీసులు తెలిపారు. By Seetha Ram 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn