బిజినెస్ Two Wheeler: టూ వీలర్ కొనేవారికి గుడ్ న్యూస్.. దానిపై భారీ డిస్కౌంట్! హెల్మెట్ లేకపోవడంతోనే చాలామంది టూ వీలర్ వాహనదారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ఆందోళనన వ్యక్తం చేశారు. దీంతో టూ వీలర్ తయారీ దారులు కస్టమర్లకు డిస్కౌంట్లో హెల్మెట్ ఇవ్వాలని కోరారు. 2022లో 30వేలమంది హెల్మెట్ లేకపోవడంతో మరణించినట్లు తెలిపారు. By srinivas 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Floods: ధ్వంసమైన ఇళ్లు.. నలిగిన బతుకులు.. 49 మందిని ముంచేసిన వరదలు..! గుజరాత్లో ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు 49 మంది చనిపోయారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో రోడ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇక ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సహా వివిధ ఏజెన్సీలు 37 వేల మందిని రక్షించాయి. By Jyoshna Sappogula 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Viral video: మహావీర్ మేళాలో ఘోరం.. బాల్కనీకూలి 100 మందికి పైగా.. బీహార్‌లోని సరన్ నగరంలో భయంకరమైన సంఘటన జరిగింది. 'మహావీర్ అఖారా' ఊరేగింపులో భాగంగా నత్య ప్రదర్శన చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు ఓ ఇంటి పైకప్పు ఎక్కారు. వారి బరువుకు అది కుప్పకూలిపోవడంతో వందమంది గాయపడ్డారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Encounter: మరో మావోయిస్టు అగ్రనేత ఎన్కౌంటర్! ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు కాల్పుల్లో 9 మంది చనిపోయారు. మావోయిస్టు పార్టీ తొలితరం నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ కూడా మరణించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. By srinivas 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Presvu: కళ్లద్దాలతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ కొత్త ఐ డ్రాప్స్‌తో చెక్ పెట్టండి..! కంటిచూపు మందగించిన వారికి కళ్లద్దాల అవసరాన్ని దూరం చేసే ‘ప్రెస్వు ఐ డ్రాప్స్’ మార్కెట్లోకి రానున్నాయి. ముంబైకు చెందిన ఎన్టాడ్ ఫార్మాస్యూటికల్స్ అనే ఫార్మా కంపెనీ తయారుచేసిన ఈ కొత్త ఐ డ్రాప్స్‌కు DCGI ఆమోదం తెలిపింది. దీని ధర రూ. 350 వరకు ఉంటుంది. By Jyoshna Sappogula 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indian wrestlers: కాంగ్రెస్‌లోకి స్టార్ రెజ్లర్స్.. రాహుల్ గాంధీతో కీలక భేటి! భారత స్టార్ రెజ్లర్స్ వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీతో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్, బజరంగ్ బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. By srinivas 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Me Too: మళయాళ సినిమాని కుదిపేస్తున్నజస్టిస్ హేమ కమిటీ నివేదిక లైంగిక వేధింపులు అలాగే లింగ వివక్షను బయటపెడుతూ వచ్చిన నివేదిక మళయాళ సినీ పరిశ్రమను కదిలించి వేసింది. ఈ రిపోర్ట్ ఇప్పుడు మిగిలిన ఇండస్ట్రీలకు కూడా టెన్షన్ తెస్తోంది. కేరళ సినీ ఇండస్ట్రీలో ఈ ప్రకంపనలు మళయాళ సినిమాలో పెద్ద నటులకు కూడా చుట్టుకుంటున్నాయి. By KVD Varma 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sunita Kejriwal: ఆ వివాదంలో చిక్కుకున్న కేజ్రీవాల్ భార్య సునీత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత వివాదంలో చిక్కుకున్నారు. స్వాతి మలివాల్ కేసులో బెయిలుపై విడుదలైన బిభవ్ కుమార్ ఫోటోను Xలో ఆమె షేర్ చేశారు. దీనిపై స్వాతి మలివాల్ బాధితులను నాశనం చేయడం.. నిందితులకు బెయిల్ ఇప్పించడమే వారి పని అంటూ తీవ్రంగా స్పందించారు. By KVD Varma 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ E-Shram: ఈ పథకంలో జస్ట్ రిజిస్టర్ అయితే చాలు.. రెండు లక్షల ఇన్సూరెన్స్! బోలెడు బెనిఫిట్స్!! ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా దేశంలోని కార్మికులందరినీ ఒకే ప్లాట్‌ఫారమ్‌పై అనుసంధానం చేస్తున్నారు. దీనిలో రిజిస్టర్ చేసుకున్న అసంఘటిత రంగ కార్మికులకు రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారు. కేంద్రం ప్రారంభించే పథకాలలో ఇక్కడ నమోదు అయిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. By KVD Varma 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn