Latest News In Telugu Tamil Nadu: దళపతి విజయ్ పార్టీకి అధికారిక గుర్తింపు.. 2026 ఎన్నికలే టార్గెట్ తమిళ స్టార్ హిరో, దళపతి విజయ్ స్థాపించిన పార్టీ 'తమిళగ వెట్రి కళగం'కు ఎన్నికల కమిషన్ నుంచి అధికారిక గుర్తింపు వచ్చింది. పోల్ ప్యానెల్ చేసిన అభ్యర్థనకు ఏడు నెలల తర్వాత ఆమోదం లభించింది. By B Aravind 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ GST on Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తగ్గుతుందా? తేలేది అప్పుడే! హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. జీఎస్టీ కౌన్సిల్ రేపు అంటే సెప్టెంబర్ 9న జరిపే సమావేశంలో ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తగ్గించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా కోరుతున్నారు. By KVD Varma 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rajadani Express: ఐదు నిమిషాలు...అర కిలోమీటరు..రాజధాని ఎక్స్‌ప్రెస్ కు తప్పిన పెనుప్రమాదం! పట్టాల పై వెల్డింగ్ లోపాన్ని గుర్తించిన మహదేవ అనే ట్రాక్ మ్యాన్ చూపిన తెగువ పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. ఐదు నిమిషాల్లో అర కిలోమీటరు మేర పరుగులు పెట్టి రాజధాని ఎక్స్‌ప్రెస్ నిలిపివేశాడు. By Bhavana 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: ఐఏఎస్ నుంచి పూజా ఖేద్కర్ తొలగింపు మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేద్కర్ విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమెను ఐఏఎస్ నుంచి తొలగిస్తూ షాక్ ఇచ్చింది. అంతకు ముందు ఆమె సభ్యత్వాన్ని యూపీఎస్సీ కాన్సిల్ చేసింది. By Manogna alamuru 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Assam: అస్సాంలో ఆధార్ కార్డుల జారీకి కొత్త రూల్ ఆధార్ కార్డుల జారీ విషయంలో అస్సాం ప్రభుత్వం కొత్త నిబంధనలను పెట్టింది. ఎన్ఆర్సీ ఫామ్ జత చేస్తే కానీ ఆధార్ కార్డ్ ఇష్యూ చేయమని చెప్పింది. అక్టోబర్ 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. By Manogna alamuru 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Manipur: మణిపూర్‌లో మళ్ళీ చెలరేగిన హింస..ఆరుగురు మృతి మణిపూర్‌లో మళ్ళీ హింస చెలరేగింది. ఆ రాష్ట్రంలోని జిరిబామ్ జిల్లాలో ఈరోజు కుకీ తిరుగుబాటు దారులు జరిపిన దాడుల్లో ఆరుగురు మరణించారు. దాంతో పాటూ తీవ్రవాదులు రెండు బంకర్లను కూడా ధ్వంసం చేశారు. By Manogna alamuru 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ X Service Down: ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ సేవలకు అంతరాయం.. ! ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సంస్థ ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. చాలామంది యూజర్లు, తమ మొబైల్ ఫోన్లలో, ఇతర వెబ్సైట్లలో ఎక్స్ సేవలను పొందలేకపోతున్నారు. దీనిపై సంస్థకు రిపోర్టులు పెడుతున్నారు. మరోవైపు సేవల అంతరాయంపై ఎక్స్ సంస్థ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. By B Aravind 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Himachal Pradesh: గంజాయి సాగుకు ఓకే.. సంచలన చట్టం చేసిన సర్కార్ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పిస్తూ శుక్రవారం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న వేళ.. కేవలం శాస్త్రీయ, ఔషధ, పారిశ్రామిక అవసరాల కోసం మాత్రమే గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. By B Aravind 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kolkata Doctor Case: సంజయ్ రాయ్‌కు బెయిల్ ఇవ్వమంటరా ? కోర్టు ఆగ్రహం.. కోల్‌కతా హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారించింది. నిందితుడు తరఫున న్యాయవాది వాదనలు వినిపించగా.. సీబీఐ తరఫున న్యాయవాది అందుబాటులో లేరు. దీంతో నిందితుడికి బెయిల్ ఇవ్వమంటారా అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. By B Aravind 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn