నేషనల్ Arvind Kejriwal: జైలు నుంచి బయటకి వచ్చిన సీఎం కేజ్రీవాల్.. లిక్కర్ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేజ్రీవాల్ జెలు నుంచి విడుదలయ్యారు. దాదాపు ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపిన ఆయన ఎట్టకేలకు బయటికొచ్చేశారు. By B Aravind 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కేంద్రం సంచలన నిర్ణయం.. పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్టు బ్లెయిర్ పేరును 'శ్రీ విజయ పురం'గా నామకరణం చేసింది. వలసవాదుల ముద్రల నుంచి విముక్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. By B Aravind 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rau's IAS : రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఘటన.. నిందితులకు బెయిల్ ఢిల్లీలోని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో బేస్మెంట్లోకి వరద వచ్చి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో అరెస్టయిన నలుగురు ఆ కోచింగ్ సెంటర్ సహా యజమానులకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. By B Aravind 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ GCC : భారత్ లో పెరుగుతున్న జీసీసీలు…28 లక్షల ఉద్యోగాలకు అవకాశం భారత్ లో 2030 నాటికి 2,200 కు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే వాటికి సంబంధించిన రెవెన్యూ 8.71 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశాలున్నాయి. ఉద్యోగుల సంఖ్య 28 లక్షలకు చేరుకునే అవకాశాలున్నాయి. By Bhavana 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Big Breaking: కేజ్రీవాల్ కి బెయిల్ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక పిటిషన్లో, కేజ్రీవాల్ బెయిల్ కోరుతూ, ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేశారు. By Bhavana 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Supreme Court: కేజ్రీవాల్ బెయిల్ పై నేడు సుప్రీం తీర్పు! ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఎక్సైజ్ పాలసీ కేసులో బెయిల్, సీబీఐ అరెస్ట్ ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీం కోర్టు తీర్పును ఇవ్వనుంది. ఇప్పటికే రెండు సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా అవి సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నాయి. By Bhavana 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Modi Government : పెరుగుతున్న ఎరువుల ధరలు.. కేంద్రం కీలక చర్యలు ! రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరల పెరుగుదలకు దారి తీసింది. దీంతో మోదీ ప్రభుత్వం ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు.. రైతులకు ఎరువులపై సబ్సిడీలు ఇస్తోంది. By B Aravind 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ప్రధానికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఆర్చర్ శీతల్ దేవి పారిస్ లో జరిగిన పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అదరగొట్టారు. వీరు ప్రస్తుతం స్వదేశానికి చేరుకున్నారు. వీరందరినీ ప్రధాని మీద తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆర్చర్ శీతల్ దేవి ఆయనకు తన సంతకం చేసిన జెర్సీన గిఫ్ట్‌గా ఇచ్చింది. By Manogna alamuru 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రాజీనామా చేసేందుకు సిద్ధం.. మమతా బెనర్జీ సంచలన ప్రకటన సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. న్యాయం కోసం రాజీనామా చేసేందుకైన సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. వైద్యురాలి హత్యాచార ఘటనపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. By B Aravind 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn