నేషనల్ సీతారం ఏచూరి జీవితంలో 10 ముఖ్యమైన అంశాలు సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుముశారు. ఈ నెల 19న ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. By B Aravind 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sitaram Yechury: ఏచూరి జాతీయ స్థాయిలో తెలుగు ఎర్రజెండా.. సీపీఎం అగ్రనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి కన్నుమూశారు. 1974లో స్టూడెంట్ లీడర్ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఏచూరి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు. ఆయన బాల్యం, రాజకీయ ప్రస్థానం పూర్తి వివరాలు ఈ స్టోరీలో.. By Nikhil 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sitaram Yechury: సీతారాం ఏచూరి కన్నుమూత సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. By Vishnu Nagula 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CJI-Modi: న్యాయవ్యవస్థపై తప్పుడు సంకేతమే.. మోదీపై ప్రశాంత్ భూషణ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజకు హాజరైన ప్రధాని మోదీ చర్యను న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తప్పుబట్టారు. వీరిద్దరూ న్యాయమూర్తుల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టే. ఇలా చేస్తే న్యాయవ్యవస్థపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ప్రశాంత్ భూషణ్ అన్నారు. By srinivas 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Insta Reel : రీల్స్ పిచ్చితో రైలు పట్టాలపై కుటుంబం బలి! సోషల్ మీడియా రీల్స్ పిచ్చితో రైలుపట్టాలపై స్టంట్ చేసిన ఓ కుటుంబం దుర్మరణం చెందింది. యూపీ లహర్‌పూర్‌కు చెందిన దంపతులు మహ్మద్ అహ్మద్, నజ్రీన్.. కొడుకు అబ్దుల్లాను లక్నో నుంచి మైలాన్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది. శరీరాలు ఛిద్రమయ్యాయి. By srinivas 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ram Mohan Naidu : కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడికి మరో కీలక పదవి కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. రామ్మోహన్నాయుడి పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది. మిగతా సభ్యదేశాలన్నీ ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. By Bhavana 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka: నా భార్యకు 8 మంది భర్తలు..కాదు నలుగురే అంటున్న లాయర్! కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన జరిగింది. నా భార్య 8 మందిని వివాహం చేసుకుందని ఓ వ్యక్తి న్యాయమూర్తికి తెలియజేయగా..కాదు నలుగుర్నే పెళ్లి చేసుకుందని ఆమె తరుఫున లాయర్ చెప్పడంతో న్యాయమూర్తి విస్తుపోయారు. దీంతో న్యాయమూర్తి ఈ కేసును వాయిదా వేశారు By Bhavana 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BIG ALERT: ఈ కళ్ళ మందు వాడుతున్నారా? ప్రోడక్ట్ సేల్స్ పెంచుకునేందుకు తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని PresVu ఐ డ్రాప్ కంపెనీ తయారీ, మార్కెటింగ్ లైసెన్స్‌ను అపెక్స్ డ్రగ్ రెగ్యులేటర్, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. By V.J Reddy 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tamil Nadu: తమిళనాడులో బాలికల హాస్టల్లో పేలిన సిలిండర్ తమిళనాడులో బాలికల హాస్టల్లో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో పరిమళ, శరణ్య అనే ఇద్దరు మహిళల సిబ్బంది మృతి చెందారు. మరికొంత మంది విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. By V.J Reddy 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn