నేషనల్ Haryana Elections: హర్యానా ఎన్నికల్లో బీజేపీకి ఈసారి షాక్ తప్పదా ? లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి.. ఇండియా కూటమి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. By B Aravind 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ KL Rahul: ఆర్సీబీలోకి కేఎల్ రాహుల్.. స్టార్ ప్లేయర్ గ్రీన్ సిగ్నల్! స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ మరోసారి ఆర్సీబీ జట్టులో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్లో ఆర్సీబీకి ఆడుతారా? అనే ఓ అభిమాని ప్రశ్నకు రాహుల్ పాజిటివ్‌గా స్పందించాడు. అదే జరగాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పాడు. By srinivas 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mamata Banerjee : జూడాలకు దీదీ ఐదవసారి ఆహ్వానం.. కోలకత్తాలో నిరసనలు చేస్తున్న జూనియర్ డాక్టర్లను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి చర్చలకు ఆహ్వానించారు. ఇప్పటికి ఇది ఐదవసారి. ఇవి కూడా ఫెయిలైతే తర్వాత బెంగాల్ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న దానిపై ప్రస్తుతం అక్కడ అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. By Manogna alamuru 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Gold Rates : స్థిరంగా పుత్తడి ధరలు..వెండి ఎలా ఉందంటే…! బంగారం కొనాలనుకునే వారికి స్వల్ప ఊరట లభించింది. రెండ్రోజుల పాటు వరుసగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ ఏ మార్పు లేకుండా అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయిఅంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరల పెరుగుదలతో దేశీయంగా రేట్లు పెరుగుతున్నట్లు బులియన్ వర్గాలు తెలిపాయి. By Bhavana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ One Nation_ One Election : ఈ సారే… ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ ఒకే దేశం..ఒకే ఎన్నిక అంశం మరోసారి తెర మీదకి వచ్చింది ఒకే దేశం – ఒకే ఎన్నికలు బీజేపీ ఎన్నికల హామీ, దీనిని ముందుకు తీసుకువెళ్లేందుకు ఎన్డీఏ సర్కార్ రెడీ అవుతుంది. ప్రస్తుత ఎన్డీఏ పాలనలోనే జమిలి ఎన్నికల నిర్వహణ మొదలవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. By Bhavana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mpox ఎఫెక్ట్.. బెంగళూరు విమానాశ్రయంలో 2,000 మందికి పరీక్షలు! ఎంఫాక్స్ వ్యాప్తి నేపథ్యంలో బెంగుళూరు విమానాశ్రయం అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో మొదటి కేసు నమోదైన తర్వాత ఎయిర్ పోర్ట్ సిబ్బందితోపాటు ప్రయాణికులకు పరీక్షలను తప్పనిసరి చేసింది. ప్రతిరోజూ సుమారు 2,000 మందిని పరీక్షించినట్లు వెల్లడించింది. By Manoj Varma 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Arvind Kejriwal : సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా మరో రెండు రోజుల తర్వాత తాను సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నానని అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ప్రజలు తీర్పు ఇచ్చే వరకు తాను సీఎం కుర్చీలో కూర్చోనన్నారు. ఎన్నికలు జరిగే వరకు పార్టీకి చెందిన మరొకరు సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తారన్నారు. By Nikhil 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Cooking Oils: పండుగల వేళ..వంటింట్లో మంట పెడుతున్న నూనెలు! మరికొన్ని రోజుల్లో పండగల సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇలాంటి వార్త అంటే నెత్తి మీద పిడుగు పడినట్లే... వంట నూనెల ధరలు పెరుగుతున్నట్లు సమాచారం.ముడి నూనెలపై సుంకాన్ని 27.5 శాతానికి, రిఫైన్డ్ నూనెలపై కస్టమ్స్ డ్యూటీని 35.75 శాతానికి పెరిగే అవకాశాలున్నాయి. By Bhavana 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Nitin Gadkari: ప్రధాని అవుతారా..అయితే మేం మద్దతిస్తాం! ప్రధానమంత్రి రేసులో తాను పాల్గొంటే తనకు మద్దతు ఇస్తానని ఓ రాజకీయ నాయకుడు చెప్పారని, అయితే తనకు అలాంటి ఉద్దేశం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ప్రధాని కావడం నా జీవిత లక్ష్యం కాదు.నా విలువలకు, నా సంస్థకు ఎప్పటికీ విధేయుడిని.. అని చెప్పారు. By Bhavana 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn