నేషనల్ Kolkata: ఆర్జీ కర్ ప్రిన్సిపల్ సందీప్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ దేశ వ్యాప్తంగా అలజడి సృష్టించిన కోలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తోపాటు మొట్టమొదట ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారిని సీబీఐ అరెస్టు చేసింది. By Vishnu Nagula 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Madhya Pradesh: బ్యాంకు ఉద్యోగి భార్యపై ఆర్మీ జవాన్ అత్యాచారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో హృదయ విదారక ఘటన జరిగింది. ఒక బ్యాంకు ఉద్యోగి భార్యపై ఆర్మీ జవాను అత్యాచారం చేయడమే కాకుండా ఆమె జననాంగంలో గ్లాస్‌ను చొప్పించి క్రూరంగా ప్రవర్తించాడు. దీనిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. By Vishnu Nagula 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Uttar Pradesh: మీరట్‌లో కూలిన మూడంతస్తుల భవనం..8మంది మృతి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. లోహియా నగర్‌లోని 50 ఏళ్లనాటి మూడతస్తుల భవనం కూలిపోయింది. దీని కింద 8మందికి పైగా చిక్కుకుని మరణించారు. వారితో పాటూ మరికొంతమందికి కూడా గాయాలయ్యాయి. By Vishnu Nagula 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kolkata: దీదీకి ట్రైనీ డాక్టర్లు ఇచ్చిన ఐదు డిమాండ్లు ఇవే.. ట్రైనీ డాక్టర్లతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చర్చలు జరిపారు. డాక్టర్లు దీదీ ముందు ప్రధానంగా ఐదు డిమాండ్లను ఉంచారు. 33 రోజులుగా వారు ఇవే డిమాండ్లతో నిరసనలు చేస్తున్నారు. By Vishnu Nagula 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sitaram Yechury: సీతారాం ఏచూరి భౌతికకాయంతో వైద్యులు ఏం చేస్తారు? కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయం వైద్య పరిశోధనలకు, బోధనకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By Vishnu Nagula 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan : పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పుపై ఏపీ డిప్యూటీ సీఎం ఏమన్నారంటే! అండమాన్ నికోబార్ రాజధాని పోర్టుబ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం శ్రీ విజయపురంగా మార్చుతూ కేంద్రం ప్రకటించిగా..ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. By Bhavana 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka: బాలికపై అత్యాచారం.. 50 దళిత కుటుంబాలు వెలివేత ! కర్ణాటకలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిపై కేసు పెట్టడంతో గ్రామంలోని దళితులను వెలివేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. By B Aravind 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi: ప్రధాని ఫ్యామిలీలోకి కొత్త వ్యక్తి.. క్యూట్ వీడియో వైరల్! ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్ అధికారిక నివాసంలో లేగ దూడ జన్మించినట్లు తెలిపారు ప్రధాని మోదీ. నుదుటిపై కాంతికి చిహ్నంగా ఒక ప్రత్యేకమైన గుర్తుతో పుట్టిన లేగకు ‘దీప్జ్యోతి’ అనే పేరు పెట్టారు మోదీ. ప్రత్యేక పూజలు చేసిన ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి. By srinivas 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సీతారం ఏచూరికి అంతిమ విడ్కోలు.. భౌతికకాయం ఎయిమ్స్‌కు అప్పగింత ! సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి భౌతికకాయాన్ని ఎకేజీ భవన్ నుంచి ఎయిమ్స్‌కు తరలిస్తున్నారు. అక్కడికి చేరుకున్నాక ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌కు అప్పగించనున్నారు. By B Aravind 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn