🔴IPL 2025 SRH vs MI Live Score: ముంబయి ఇండియన్స్‌ విజయలక్ష్యం 163

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
MI vs SRH

MI vs SRH

IPL 2025 SRH vs MI Live Score :

SRH vs MI: టాస్ గెలిచిన ముంబై.. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్

ఐపీఎల్ 18లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్‌రైజర్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

ipl-2025 mi vs srh
IPL 2025 SRH vs MI Live Score
 ఐపీఎల్ 18లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్‌రైజర్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

Also Read:  bihar fire accident: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు పిల్లలు మృతి

Also Read:  Combination Drugs: 35 రకాల ఔషదాలు నిషేధించిన కేంద్రం

 

  • Apr 17, 2025 21:22 IST

    IPL 2025 MI vs SRH: ముంబై ఇండియన్స్‌ ముందు 163 పరుగుల టార్గెట్‌

    MI vs SRH: నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ 162 పరుగులు.. 



  • Apr 17, 2025 20:41 IST

    IPL 2025 MI vs SRH: మూడో వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌


    ట్రావిస్‌ హెడ్‌ (28) ఔట్ 
    విల్‌ జాక్స్‌ బౌలింగ్‌(11.1)లో భారీ షాట్‌కు యత్నించి శాంట్నర్‌కు క్యాచ్‌



  • Apr 17, 2025 20:31 IST

    IPL 2025 MI vs SRH: సన్‌రైజర్స్‌  రెండో వికెట్‌ డౌన్‌... ఇషాన్‌ కిషన్‌ (2) ఔట్‌ 


    తొలి వికెట్‌ కోల్పోయిన హైదరాబాద్‌ 
    పెవిలియన్‌కు చేరిన అభిషేక్‌ శర్మ (40)



  • Apr 17, 2025 20:05 IST

    IPL 2025 MI vs SRH: 6.3 ఓవర్లకు 52 పరుగులు చేసిన సన్‌రైజర్స్‌



  • Apr 17, 2025 20:05 IST

    IPL 2025 MI vs SRH: దూకుడుగా ఆడుతున్న ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ



  • Apr 17, 2025 20:04 IST

    IPL 2025 MI vs SRH: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్‌



  • Apr 17, 2025 19:34 IST

    IPL 2025 MI vs SRH: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్..

    • ఫీల్డింగ్ ఎంచుకున్న ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్య.

    • బ్యాటింగ్‌కు రానున్న సన్ రైజర్స్ హైదరాబాద్.



  • Apr 17, 2025 19:32 IST

    IPL 2025 MI vs SRH Live: MI టీమ్ ఇదే..



  • Apr 17, 2025 19:31 IST

    IPL 2025 MI vs SRH Live Score: SRH ఫుల్ టీమ్ ఇదే..



  • Apr 17, 2025 18:10 IST

    Raj Tarun – Lavanya: వాళ్లు నా ప్రైవేటు పార్ట్స్ టచ్ చేశారు..

    నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లేముందు లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తనపై దాడి చేసిన వారిలో కొంతమంది తన ప్రైవేటు పార్ట్స్ టచ్ చేశారని..  గొంతు పిసికారని...సినిమాలో కూడా ఇలాంటి దారుణాలను  తాను చూడలేదంది లావణ్య

    lavanya-case raj tarun
    lavanya-case raj tarun

     



  • Apr 17, 2025 18:10 IST

    IND-PAK : పాక్ కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన భారత్..చాలు వెళ్ళండి అని రిప్లై

    కాశ్మీర్ తమ జీవనాడి అంటూ పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. విదేశీ భూభాగం మీకు జీవనాడి ఎలా అవుతుంది అంటూ ప్రశ్నించింది. ఆక్రమించిన భూభాగాన్ని వెంటనే ఖాళీ చేయండి అంటూ భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్‌ అన్నారు. 

    national
    Ind-Pak

     



  • Apr 17, 2025 13:42 IST

    విద్యార్థులకు పండగే.. వరుసగా మూడు రోజులు హ్యాలిడేస్

    విద్యార్థులకు పండగే.. వరుసగా మూడు రోజులు హ్యాలిడేస్

    School Holidays: అలర్ట్.. ఆ జిల్లాల్లో పాఠశాలలకు ఈరోజు సెలవు..!!



  • Apr 17, 2025 12:34 IST

    డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. 10 టెరాబైట్ల డేటా లీక్

    ప్రపంచ ప్రఖ్యాత హ్యాకింగ్ గ్రూప్ అనానిమస్ మరోసారి రష్యాను టార్గెట్ చేసింది. ఆ దేశానికి సంబంధించి 10 టెరాబైట్ల డేటాను లీక్ చేసింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఫైల్ కూడా ఉందని తెలిపింది.

    Leaked Data
    Leaked Data

     



  • Apr 17, 2025 10:05 IST

    తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న జంటపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

    తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ఓ జంటకు సంబంధించి అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ జంట ఒక్క కారణం చూపించి పోలీసు రక్షణ కోరలేరని చెప్పింది.వారి జీవితానికి, స్వేచ్ఛకు నిజమైన ముప్పు ఉంటే తప్ప భద్రత కల్పించలేమని స్పష్టం చేసింది.

    Marriage
    Marriage

     



  • Apr 17, 2025 09:25 IST

    మందుబాబులకు షాకింగ్​ న్యూస్​​ - మద్యం ధరలు పెంపు?

    తెలంగాణలో లిక్కర్‌ ధరలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.బాటిల్ ధర అయిదు రూ.500 కంటే ఎక్కువ ఉన్న లిక్కర్‌పైన కనీసం పది శాతం పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

    liquor



  • Apr 17, 2025 08:12 IST

    డెత్‌ సర్టిఫికేట్‌ కోసం రూ.90 వేలు లంచం.. ఏసీబీకి చిక్కిన VRO, తహశీల్దార్

    ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి భార్య ఇటీవల మృతి చెందింది.అతడు డెత్‌ సర్టిఫికేట్ కోసం వీఆర్వో వద్దకు వెళ్లగా అతడు రూ.4 లక్షలు డిమాండ్ చేశాడు. చివరకి రూ.90 వేలకు ఒప్పందం కుదిరింది. సమాచారం మేరకు ఏసీబీ అధికారులు వీఆర్వో, తహశీల్దార్‌ను అరెస్టు చేశారు.

    VRO and Tahasildar
    VRO and Tahasildar

     



  • Apr 17, 2025 08:11 IST

    ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు..!

    ఏపీలో మరోసారి వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

    Rains
    Rains

     



  • Apr 17, 2025 08:11 IST

    రాజీవ్ యువ వికాసంతో యువకుల జీవితాలు మారుతాయి: భట్టి

    రాజీవ్ యువ వికాసం స్కీమ్‌తో నిరుద్యోగుల జీవితాలు మారుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ స్కీమ్‌ ద్వారా రాష్ట్రంలో సంపద సృష్టించినట్లవుతుందని తెలిపారు. యువతకు సహాయపడేందుకు బ్యాంకర్లు సహకారం అందించాలని కోరారు.



  • Apr 17, 2025 08:10 IST

    247 మిలియన్ల ప్రకటనలపై గూగుల్ ఉక్కుపాదం!



  • Apr 17, 2025 08:10 IST

    ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఈ ఇయర్ సిలబస్ మార్పు

    ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సిలబస్‌ మారనుంది. పూర్తి స్థాయిలో మార్పు చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డు, కొత్త విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతుంది. అధికారికంగా సిలబస్‌ను ఫైనల్ చేశారు. ఇది 2025-2026 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది.

    ap-inter results
    Inter Sylabus Changed

     



  • Apr 17, 2025 08:08 IST

    గుడ్‌న్యూస్‌ చెప్పిన రేవంత్ సర్కార్.. రాష్ట్రానికి రూ.27 వేల కోట్ల పెట్టుబడులు

    తెలంగాణలో రూ.27 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెడ్కోతో రెండు ప్రైవేట్ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. 2035 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్‌ పవర్‌ ఉత్పత్తి తమ లక్ష్యమని భట్టి విక్రమార్క అన్నారు. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.



  • Apr 17, 2025 08:08 IST

    ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!



  • Apr 17, 2025 08:08 IST

    DC VS RR: ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టరీ..రాజస్థాన్ కు మరో ఓటమి

    ఐపీఎల్ లో మొట్టమొదటిసారి సూపర్ ఓవర్ కు ఓ మ్యాచ్ దారి తీసింది. ఈరోజు జరిగిన ఢిల్లీ, రాజస్థాన్ మ్యాచ్ లో రెండు టీమ్ లు పోటీపోటీగా ఆడాయి. దీంట్లో సూపర్ ఓవర్ లో గెలిచి ఢిల్లీ విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలిచింది. 

    ipl
    DC VS RR

     



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు