Telangana: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఈ ఇయర్ సిలబస్ మార్పు

ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సిలబస్‌ మారనుంది. పూర్తి స్థాయిలో మార్పు చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డు, కొత్త విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతుంది. అధికారికంగా సిలబస్‌ను ఫైనల్ చేశారు. ఇది 2025-2026 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది.

New Update
results

Inter

ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ సిలబస్‌ మారనుంది. పూర్తి స్థాయిలో మార్పు చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డు, కొత్త విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతుంది. అధికారికంగా సిలబస్‌ను ఫైనల్ చేశారు. ఇది 2025-2026 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది.

ఇది కూడా చూడండి: Telangana: గుడ్‌న్యూస్‌ చెప్పిన రేవంత్ సర్కార్.. రాష్ట్రానికి రూ.27 వేల కోట్ల పెట్టుబడులు

కేవలం సిలబస్ విషయంలోనే కాకుండా..

ఈ మార్పులు కేవలం సిలబస్ పరిమితిలోనే కాకుండా, పరీక్షా విధానంలోనూ మారనున్నాయి. ఇప్పటివరకు పూర్తిగా ఎక్సటర్నల్ పరీక్షల ఆధారంగా జరిగే ఇంటర్ పరీక్షలు ఇక 80 మార్క్స్ ఎక్సటర్నల్, 20 మార్క్స్ ఇంటర్నల్ పద్ధతిలో జరగనున్నాయి. ఇది ముఖ్యంగా ఆర్ట్స్ కోర్సులు, లాంగ్వేజ్ సబ్జెక్టులకు వర్తించనుంది. ఈ నిర్ణయంతో విద్యార్థుల నిర్ధారిత మార్కుల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

ఇది కూడా చూడండి: Indian Students: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!

ఇంటర్ సిలబస్‌లో మార్పుకి ప్రభుత్వం ఇంకా తుది ఆమోదం అయితే ఇవ్వలేదు. అయితే ఈ మార్పులకు ముందుగా విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని పలువురు విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఈ ఇయర్ సిలబస్ విషయంలో విద్యార్థులకు కొత్త సవాళ్లు మొదలుకానున్నాయి.

ఇది కూడా చూడండి: DC VS RR: ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టర్..రాజస్థాన్ కు మరో ఓటమి

ఇదిలా ఉండగా ఇటీవల ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను నారా లోకేష్ రిలీజ్ చేశారు. https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌లో కూడా రిజల్ట్స్ చూసుకున్నారు. 9552300009కు హాయ్‌ అని ఎస్‌ఎంఎస్‌ చేస్తే మీ రిజల్ట్స్ వచ్చాయి.

ఇది కూడా చూడండి: Falaknuma Das Re-Release: రీ-రిలీజ్ తో కూడా పరువు పోగొట్టుకున్న మాస్ కా దాస్

 

syllabus | telangana-education | telangana-inter-board | latest telangana news | telangana news live updates | telangana news today | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు