/rtv/media/media_files/2025/04/17/DviAiP4RCkOcCxawqHpC.jpg)
ipl-2025 mi vs srh
ఐపీఎల్ 18లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్‌రైజర్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ముంబై 13 మ్యాచ్‌ల్లో గెలవగా.. హైదరాబాద్ 10 మ్యాచ్‌ల్లో నెగ్గింది.
MI HAVE WON THE TOSS AND THEY'VE DECIDED TO BOWL FIRST.#MIvSRH#MIvsSRH#SRHvsMI#RohitSharma𓃵#RohitSharma#HardikPandya#PatCummins#JuspritBumrahpic.twitter.com/D0tGtfBNxT
— Harsh (@Harshsuthar119) April 17, 2025
జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్ ), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, ఎషాన్ మలింగ
ముంబై ఇండియన్స్ : ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, కర్ణ్ శర్మ
PLAYING XI OF MUMBAI & HYDERABAD. 💙🆚🧡
— Harsh (@Harshsuthar119) April 17, 2025
- Rohit Sharma as Impact Player.#MIvSRH#MIvsSRH#SRHvsMI#RohitSharma𓃵#RohitSharma#HardikPandya#PatCummins#JuspritBumrahpic.twitter.com/zjXZp2HT17