Klassen: ఒకే ఒక్కడు కాటేరమ్మ కొడుకు క్లాసెన్.. ముంబై బౌలర్లకు చెమటలు పట్టించాడుగా
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ క్లాసెన్ చెలరేగిపోతున్నాడు. ఆ జట్టు బ్యాటర్లందరూ చేతులెత్తేసినా.. అతడు మాత్రం అదరగొడుతున్నాడు. 34 బంతుల్లో 50 పరుగులు చేసి ఔరా అనిపించాడు. కష్టకాలంలో టీంకు వెన్నెముఖగా నిలిచాడు.