/rtv/media/media_files/2025/04/19/LPMxAsmyMIZDwOZRGxRq.jpg)
Ex CM Kejriwal dance
ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయిపోయిన కేజ్రీవాల్ నిన్న మళ్ళీ ఒక్కసారి వార్తల్లోకి వచ్చారు. దానికి కారణం ఆయన కుమార్తె వివాహం. నిన్న రాత్రి ఢిల్లీలోని కపుర్తలా హౌస్ లో కేజ్రీవాల్ కుమార్తె హర్షిత వివాహం ఘనంగా జరిగింది. ఆమె తన స్నేహితుడు సంభవ్ జైన్ ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. తన కుమార్తె వివాహాన్ని కేజ్రీవాల్ అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ వేడుకకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్ సీనియర్ నేతలు, సన్నిహితులు హాజరయ్యారు.
Also Read : మరోసారి అజిత్ కారుకు ప్రమాదం.. ట్రాక్ పక్కకు దూసుకెళ్లిన వాహనం
Also Read : క్రిమియా పై రష్యా నియంత్రణకు సరే అన్న అగ్రరాజ్యం!
స్టెప్పులతో అదరగొట్టారు..
ఇక ఈ వేడుకలో మాజీ సీఎం కేజ్రీవాల్ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా నిలిచారు. ఆయన తన భార్య సునీత తతో కలిసి పుష్ప 2 సినిమాలో సూసేకి పాట హిందీ వెర్షన్ కు డాన్స్ చేశారు. పెళ్ళిలో వారి డాన్స్ చూసిన వారందరూ చప్పట్లతో ఫంక్ష్ హాల్ ను హోరెత్తించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా డ్యాన్స్ చేశారు.
Arvind Kejriwal Sahab showing his dance moves at his daughter’s wedding!#ArvindKejriwal
— Choudhary Danish Azaam (@danishazaam012) April 18, 2025
pic.twitter.com/0T8i5XyruR
Also Read: Manasa Sarovar: ఐదేళ్ల తర్వాత మానస సరోవర యాత్రకు ఓకే..భారత, చైనా సంబంధాల్లో కీలక మలుపు
Also Read : క్రికెటర్ చాహల్ మాజీ భార్యతో తెలుగు డ్యాన్స్ మాస్టర్ రచ్చ రచ్చ.. నడుము పట్టుకుని ఏం చేశాడంటే?
delhi | aap-chief-kejriwal | today-latest-news-in-telugu | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | breaking news in telugu | Kejriwal