Delhi: ఘనంగా కేజ్రీవాల్ కుమార్తె వివాహం..పుష్ప 2 సాంగ్ కు డాన్స్ చేసిన ఆప్ అధినేత
ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ కుమార్తె పెళ్ళి చాలా ఘనంగా జరిగింది. ఆయన కూతురు హర్షిత వివాహం తన స్నేహితుడు సంభవ్ జైన్ తో నిన్న రాత్రి వివాహం అయింది. ఇందులో కేజ్రీవాల్ ఆయన భార్య పుష్ప 2 సాంగ్ కు డాన్స్ చేశారు.