Paper Cup Tea: ఈ విషయం తెలిస్తే పేపర్ కప్పులలో అస్సలు టీ తాగరు
పేపర్ కప్పులలో టీ, కాఫీ, ఇతర వేడి పానీయాలు తీసుకుంటారు. పేపర్ కప్పులలో మైక్రోప్లాస్టిక్ అనే రసాయన పదార్థం ఉంటుంది. దానిలో టీ తాగినప్పుడు, నెమ్మదిగా శరీరంలోకి చేరి జీర్ణ సంబంధ సమస్యలకు దారి తీస్తుంది. స్టీల్, గాజు గ్లాసులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.