High BP: హైబీపీ ఉన్నవారు కోడిగుడ్లు తింటే ఏమవుతుంది?
గుడ్లలో ఉండే ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అవసరమైన పుష్కల పోషకాలను అందిస్తాయి. హైబీపీ ఉన్నవారికి 200 మిల్లీగ్రాములకు మించకూడదు. బీపీ నియంత్రణలో లేనివారు లేదా ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మాత్రం గుడ్లను పూర్తిగా మానేయడం మంచిది.