Latest News In Telugu Eye Kajal: పిల్లల కంటికి కాటుక పెడుతున్నారా..? జాగ్రత్త సాధారణంగా చిన్న పిల్లల కళ్ళు పెద్దగా కనిపించాలని కళ్ళకు కాటుక పూయడం చేస్తుంటారు. అయితే కాటుక చాలా ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు. కాటుక తయారీలో సీసం అనే లోహాన్ని ఉపయోగిస్తారు. ఇది కళ్ళలో దురదను కలిగించడంతో పాటు పిల్లల మానసిక ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. By Archana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Style: నైట్ జిమ్ చేస్తే ఇలా జరుగుతుందా..! రాత్రి సమయంలో జిమ్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. నైట్ టైం జిమ్ శరీరంలో అడ్రినలిన్, కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. వీటి పెరుగుదల నిద్రకు భంగం కలిగిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ, మానసిక ఆరోగ్యం పై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది. By Archana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Papaya: మీకు 30 ఏళ్లు దాటాయా..అయితే ఈ పండు మీకు అమృతం లాంటింది! స్త్రీల చర్మం 30 ఏళ్ల తర్వాత వదులుగా మారడం ప్రారంభమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మహిళలు తమ ఆహారంలో బొప్పాయిని చేర్చుకోవాలి. విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఈ పండు ముడతలు రాకుండా చేస్తుంది. By Bhavana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health: ఈ కూరగాయలను తక్కువగా ఉడికించండి.. లేదంటే పోషకాలు నశిస్తాయి..! సాధారణంగా కూరగాయలను ఉడికించి తింటారు. అయితే కొన్ని కూరగాయలను మాత్రం అతిగా ఉడికించకూడదని సూచిస్తున్నారు నిపుణులు. దీని వల్ల కూరగాయల్లోని పోషక విలువలు తగ్గుతాయని చెబుతున్నారు. బ్రోకలీ, కాలీఫ్లవర్, టమాటో, క్యారెట్,క్యాప్సికమ్ వంటి వాటిని ఎక్కువగా ఉడికించకూడదు. By Archana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sugar Control: ఈ కూరగాయను తింటే శరీరంలో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి! టైప్-2 డయాబెటిస్ ఉన్నవాళ్లు బీన్స్‌ని తీసుకుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. షుగర్‌ను కంట్రోల్ చేయడంలో బీన్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయి. బీన్స్‌లో ఉండే ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంతో పాటు.. అధిక బరువు, జీర్ణ, క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. By Vijaya Nimma 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Healthy Food: నూనె లేకుండా బెండకాయ వేపుడు.. ఎలా చేయాలంటే నూనె లేకుండా చేసిన కూరలు తింటే ఆరోగ్యానికి మంచిది. నూనె లేకూండ మజ్జిగలో ఉడకబెట్టి వేపుళ్లు చేసి తినొచ్చు. నూనె లేకుండా టేస్ట్ గా బెండకాయ వేపుడు ఎలా చేయాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Vijaya Nimma 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Homs Remedies: వర్షాకాలంలో ఈ టిప్స్ పాటిస్తే అంటు వ్యాధులు పరార్ వర్షాకాలంలో ఫ్లూ, దగ్గు, జలుబు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లను రాకుండా ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి. తులసి, పసుపు, అల్లం టీ, అవిసె గింజలు, ఉసిరితో చేసిన నీటిని తాగితే వర్షాకాలంలో వ్యాధులకు దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sleeping Tips: ఈ చిట్కాతో నిద్ర ఇట్టే పడుతుంది.. మీరు కూడా ట్రై చేయండి! ఏలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం సమస్యలతో బాధపడే వారికి ఏలకుల నీరు ఉపశమనం ఇస్తుంది. ప్రతిరోజు నిద్రకు వెళ్లే ముందు ఈ నీరు తాగితే శరీరంలో రక్తప్రసరణ సజావుగా జరిగి నిద్ర పట్టేందుకు ఔషధంలా పనిచేస్తుంది. By Vijaya Nimma 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tip: గోళ్లు ఆరోగ్యంగా.. అందంగా ఉండాలంటే.. ఏం చేయాలో తెలుసా? గోళ్ల శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గోళ్లలో క్రీములు, బ్యాక్టీరియా చేరుతుంటాయి. దీంతో అవి విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో అలివ్ నూనెతో మసాజ్ చేయడం, నాణ్యమైన గోళ్ల రంగులు వేసుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. By Vijaya Nimma 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn