లైఫ్ స్టైల్ Health Tips: ప్రతి ఒక్కరూ 40 ఏళ్ల లోపు ఈ 20 పనులు చేయాలి నలభై సంవత్సరాల వయసు అంటే దాదాపు సగం ఆరోగ్యకర జీవితం గడిచినట్లే. 1990కి అటూ ఇటూగా పుట్టిన వాళ్ల వాళ్ల వయసు 30 ఏళ్లకు దగ్గర పడ్డట్లే. రాబోయే పదేళ్లలో మీ జీవితంలో మీరు తప్పకుండా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Bathukamma: ఐదో రోజు అట్ల బతుకమ్మ..విశిష్ఠతలు ఇవే! అట్ల బతుకమ్మ రోజు బియ్యంతో చేసిన అట్లు అమ్మవారికి నైవేద్యంగా ఉంచుతారు. నానబెట్టిన బియ్యం దంచి లేదా మరపట్టించి పిండిగా చేసి అట్లు పోస్తారు. అట్లను ముందుగా గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ముత్తైదువులకు వాయనంగా ఇస్తారు. By Vijaya Nimma 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diabetes: ఈ కాయలు తింటే మధుమేహం దరిచేరదు సీమ చింతకాయలను గుబ్బ కాయలని అంటారు. ఈ కాయలు తినడం వల్ల డయాబెటిస్ తగ్గటంతోపాటు ఎన్నో రోగాలు అదుపులో ఉంటాయి. సీమచింతకాయలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా మంచి కొలెస్ట్రాల్‌ను ప్రోత్సహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cold: ఇలా చేశారంటే ముక్కు కారడం వెంటనే ఆగిపోతుంది జలుబు చేసినప్పుడు నిద్ర పోవడం చాలా కష్టంగా ఉంటుంది. ముక్కు కారడం, తుమ్ములతో అస్సలు నిద్ర పట్టదు. పక్కకు తిరిగి పడుకోవడం, వేడి ద్రవపదార్థాలు తినటం, ఉప్పు నీళ్లు తాగటం, ఉప్పునీరు పుక్కిలించటం వంటి చిట్కాలు పాటిస్తే మాత్రం వెంటనే ఉపశమనం ఉంటుంది. By Vijaya Nimma 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ కేక్ తింటే క్యాన్సర్ వస్తుందా? డాక్టర్ల హెచ్చరిక ఇదే! సాధారణంగా ప్రతీ సెలెబ్రేషన్స్ లో కేక్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ కేక్ లు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని అంటున్నారు నిపుణులు. తాజాగా కర్ణాటక ఆహార భద్రత విభాగం.. బెంగళూర్ లో సేకరించిన కేక్ శాంపిల్స్ లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లుగా గుర్తించింది. By Archana 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Bitter Gourd: చక్కెరతో ఇలా చేశారంటే తెల్లజుట్టు నల్లగా మారాల్సిందే జుట్టు రాలే సమస్యకు కాకరరసం ఔషధంగా పనిచేస్తుంది. అరకప్పు కాకరరసంలో కొబ్బరి నూనె కలిపి జుట్టు, మాడుకు పట్టించి 10 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. 40 నిమిషాల పాటు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుస్లారు చేయాలి. By Vijaya Nimma 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Mouth Alsar: నోటిపూతకు చెక్ పెట్టేద్దామిలా! శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవాళ్లను, పంటి ఇన్ఫెక్షన్లు ఉన్నవాళ్లను నోటిపూత తీవ్రంగా వేధిస్తుంది. ఈ సమస్యకు కొబ్బరి నీళ్లు బాగా తాగాలి. కొబ్బరి నీళ్లకు ఒంట్లో వేడిని తగ్గించే లక్షణం ఉంటుంది. By Bhavana 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ నానే బియ్యం బతుకమ్మకు నైవేద్యంగా ఏం పెడతారు..? బతుకమ్మ 9 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. 4వ రోజు ప్రత్యేకతే నానే బియ్యం బతుకమ్మ.. ఈ రోజు బతుకమ్మ పేర్చే తీరు పెరుగుతుంది. నానే బియ్యం బతుకమ్మకు సమర్పిస్తారు. ఇలా నానే బియ్యం బతుకమ్మ గంగమ్మ ఒడికి చేరడంతో నాలుగోరోజు వేడుక ముగుస్తోంది. By Vijaya Nimma 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Vatican City: ఈ దేశంలో ఎవరూ పిల్లల్ని కనరు..ఎందుకో తెలుసా? వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఈ దేశంలో ఒక్క హాస్పిటల్ కూడా ఉండదు. వాటికన్ సిటీలో ఎవరూ శాశ్వత పౌరసత్వం పొందరు, నివాసితులందరూ కొంతకాలం వరకే ఇక్కడ ఉంటారు. శాశ్వత పౌరసత్వం లేని కారణంగా ఇక్కడ బిడ్డలను కనలేరు. By Vijaya Nimma 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn