Weekly Horoscope: ఈ రాశి వారికి రాబోతున్న పెద్ద కష్టం.. ఎవరినైనా గుడ్డిగా నమ్మితే సమస్యలు తప్పవు

ఈ వారం కొన్ని రాశుల వారు గుడ్డిగా ఎవరిని అయినా నమ్మితే పెద్ద సమస్యలు రాబోతున్నాయని, జీవితం కూడా నాశనం కాబోతుందని పండితులు అంటున్నారు. మరి ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.

New Update
horoscope

horoscope

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం ఆరోగ్యం కుదట పడుతుంది. ప్రేమ విషయంలో బాగుంటుంది. కాకాపోతే లైఫ్‌లో కొన్ని సమస్యలు వస్తాయి. వారం మధ్యలో ఖర్చులు, సమస్యలు అన్ని కూడా పెరుగుతాయి. కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్త వహించడం మంచిదని పండితులు చెబుతున్నారు.

వృషభ రాశి
ఆరోగ్యం పట్ల శ్రద్ధ తప్పకుండా ఉండాలి. ప్రేమ, పిల్లల పరిస్థితి, వ్యాపారం అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. తల్లిదండ్రులు ఆరోగ్యంపై కాస్త దృష్టి పెట్టాలి. ఆర్థికంగా బలంగా ఉంటారు. శని దేవుడికి పూజలు నిర్వహించడం వల్ల అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. 

మిథున రాశి
ఆరోగ్యం, ప్రేమ, వ్యాపారం అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే కొన్ని ప్రయాణాలు మంచివి కావు.  ఉన్నతాధికారుల ఆశీస్సులు, రాజకీయ లాభాలు, వృత్తిపరమైన విజయం పొందుతారు. ఈ వారం చివరిలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. - Today Horoscope

కర్కాటక రాశి
ఆరోగ్యం పట్ల తప్పకుండా జాగ్రత్త ఉండాలి. ప్రేమ, పిల్లలు, వ్యాపారం వంటి విషయాల్లో అన్ని విధాలుగా బాగుంటుంది. కొన్ని సమస్యలు క్లియర్ అవుతాయి. వ్యాపారాలు కూడా విజయం సాధిస్తాయి.

సింహ రాశి
పిల్లలు సంతోషంగా ఉంటారు. అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. వ్యాపారం బాగుంటుంది. వారం ప్రారంభంలో మీ ఆరోగ్యం, జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అన్నిసార్లు అదృష్టం పనికి వస్తుందని నమ్మకూడదు. - weekly-horoscope

Also Read :  ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఏ గింజ దేనికి మంచిదో తెలుసా?

కన్య రాశి
ఆరోగ్యం, ప్రేమ, వ్యాపారం ఇలా అన్ని విధాలుగా బాగుంటాయి. ప్రభుత్వ వ్యవస్థ నుంచి ప్రయోజనాలు పొందుతారు. వారంలో కొన్ని సమస్యలు వస్తాయి. అందరినీ గుడ్డిగా నమ్మేయకూడదు. జీవిత భాగస్వామిపై కాస్త ఆరోగ్యంగా ఉండాలి.  - weekly-love-horoscope

తుల రాశి
ఆరోగ్యం కాస్త సమస్యలు వస్తాయి. ఇంట్లో ఉన్న సమస్యలు తీరిపోతాయి. ప్రేమ, వ్యాపారం, పెళ్లి అన్ని విధాలుగా బాగుంటుంది. అయితే కొన్ని పనులను ఈ వారం వాయిదా వేయడం మంచిదని పండితులు అంటున్నారు. 

వృశ్చిక రాశి
ఆరోగ్యం, ప్రేమ, వ్యాపారం బాగుంటాయి. వారం ప్రారంభంలో కలహాలకు దూరంగా ఉండండి. తల్లి, మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. చివరికి ఇబ్బందులు ఉన్నా విజయం మీదే. నల్ల వస్తువులను దానం చేయడం శుభకరం.

ధనుస్సు రాశి
ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ, వ్యాపారంలో కలిసి వస్తుంది. ఈ వారం మీకు మంచి సమయం. వారం ప్రారంభంలో కొత్త పని మొదలుపెట్టవద్దు. ముక్కు, చెవి, గొంతు సమస్యలు రావచ్చు. వారం చివరికి వ్యాపారం బలంగా ఉంటుంది.

మకర రాశి
ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారస్తులకు మంచి సమయం. వారం ప్రారంభంలో డబ్బు నష్టపోయే సంకేతాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు, జూదం వంటివి వద్దు. చివరికి భూమి, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

కుంభ రాశి
ఆరోగ్యం బాగుంటుంది, వ్యాపారాలు బాగా సాగుతాయి. వారం ప్రారంభంలో భయం, చంచలత్వం ఉంటాయి. వారం మధ్యలో పెట్టుబడులు వద్దు, డబ్బు నష్టం జరగవచ్చు. వారం చివరలో వ్యాపారంలో విజయాలు ఉంటాయి.

మీన రాశి
ఆరోగ్యం సాధారణంగా ఉందని అంటున్నారు. ప్రేమ, పిల్లల పరిస్థితి, వ్యాపారం బాగుంటాయి. ప్రభుత్వ యంత్రాంగానికి మేలు జరుగుతుంది. వారం ప్రారంభంలో అధిక ఖర్చులు, తలనొప్పి ఉండే అవకాశం ఉంది. మధ్యలో భయం, మానసిక అసౌకర్యం ఉండవచ్చు.

Also Read :  జిమ్‌‌కు వెళ్లకుండా బెల్లీ ఫ్యాట్‌ కంట్రోల్.. ఇలా చేస్తే చాలు- డాక్టర్ షాకింగ్ ఫ్యాక్ట్స్

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
తాజా కథనాలు