Summer Tips: వేసవిలో హోమ్మెడ్ ఫేస్ ప్యాక్స్.. మొహం మిలమిలా మెరిసిపోతుంది!
వేసవిలో ఎక్కువ సేపు ఎండలో ఉండటం వల్ల చర్మం పొడిబారడం, టాన్నింగ్ , చికాకుగా అనిపించడం వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. అయితే ఇంటిలోనే తక్కువ ఖర్చుతో సహజ పదార్థాలతో తయారుచేసే ఫేస్ ప్యాక్స్ వాడితే ఈ సమస్యలను తగ్గించవచ్చు