Buttermilk: వేసవిలో మజ్జిగ ఎక్కువగా తాగుతున్నారా..? ఈ ఐదుగురికి దుష్ప్రభావాలను కలిగిస్తుంది
మజ్జిగ పోషకమైన, ఆరోగ్యానికి మేలు చేసే పానీయం. లాక్టోస్ అసహనం, మూత్రపిండాలు, ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, జలుబు, ఫ్లూ, దగ్గు ఉన్నప్పుడు మజ్జిగ ఎక్కవగా తీసుకోవద్దు. మజ్జిగ తాగడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.