లైఫ్ స్టైల్ Heart Attack: ఈ ఆహారం తింటే గుండెపోటు అస్సలు రాదు గుండెపోటు వస్తే జీవనశైలితోపాటు ఆహారంపై శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం. ఇంతకుముందు గుండెకు చికిత్స పొందినట్లయితే.. ఆవకాడో, ఆలివ్ ఆయిల్, బాదం ఎక్కవగా తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Mental Health: ఈ లక్షణాలు ఉంటే అది మానసిక సమస్యే డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి ఇలాంటి చాలా రకాల మానసిక సమస్యలు ఉన్నాయి. బై పోలార్ డిజాస్టర్ అనేది ఒక రకమైన మానసిక స్థితి. OCD, తినేరుగ్మత, న్యూరోడిజాస్టర్, చిత్త వైకల్యం వంటివి మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ LipKiss: లిప్ కిస్ పెట్టుకునే వారికి భారీ హెచ్చరిక లిప్ కిస్ చేసిన తర్వాత లక్షలాది బ్యాక్టీరియా ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్తుంది. ఇందులో మంచి బ్యాక్టీరియాతో పాటు చెడు బ్యాక్టీరియా కూడా ఉంటాయి. By Bhavana 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Alcohol: రోజూ నైట్ పెగ్ వేస్తున్నారా? కార్మికల భాష ప్రకారం పెగ్ అంటే ఈవెనింగ్ గ్లాస్ అని అర్థమట. రోజంతా పని చేసి అలిసిపోయిన తర్వాత కార్మికులు సాయంత్రం ఓ గ్లాస్లో మందు తాగేవారు. అక్కడ నుంచి పెగ్ అనే పదం ప్రపంచానికి పాకింది By Bhavana 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Birthday: సనాతన ధర్మం ప్రకారం పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి..? హిందూమతంలో, వేదాల్లో కేక్ కట్ చేయడం అనేది ప్రస్తావనే లేదు. జ్యోతిష్య శాస్త్రంలో కొవ్వొత్తిని ఆర్పి తర్వాత కేక్ కట్ చేయడం ఆశుభం. పుట్టినరోజు నాడు సనాతన ధర్మం ప్రకారం ఆ వ్యక్తికి హారతి ఇస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Breakfast: ఉదయం అల్పాహారం తీసుకోకపోతే ప్రమాదమా? ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం వల్ల రోగనిరోధకశక్తి తగ్గుతుంది. అల్పాహారం మానేయడం వల్ల ఉబకాయం, శరీరంలో శక్తి తగ్గటం, తలనొప్పి, వికారం, వాంతులు, బలహీనత, జీవక్రియ మందగించటంతోపాటు అనేక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Stomach Cancer: ఈ అలవాట్లతో కడుపులో క్యాన్సర్ ఖాయం మన అలవాట్లు కడుపులో క్యాన్సర్ వచ్చేలా చేస్తాయి. మానసిక ఒత్తిడి మనస్సును మాత్రమే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా చాలా చెడుగా ప్రభావితం చేస్తుంది. అధిక ఆల్కహాల్ తీసుకోవడం, కడుపులో అధిక యాసిడ్ ఉత్పత్తికి కారణమవుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. By Vijaya Nimma 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Soap: కుటుంబమంతా స్నానానికి ఒకే సబ్బు వాడుతున్నారా?..అయితే జాగ్రత్త కొందరి ఇంట్లో ఒకే సబ్బును ఉపయోగించి స్నానం చేస్తారు. తాగా చేసిన అధ్యయనంలో సబ్బుపై రెండు నుంచి ఐదు రకాల బ్యాక్టీరియా పేరుకుపోవటంతోపాటు 62 శాతం సబ్బులు మురికిగా ఉన్నట్లు తేలింది. ఈ బ్యాక్టీరియా వలన ఇతర వ్యాధులు వ్యాపిస్తాయా నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ బ్రాను అలా ధరిస్తే క్యాన్సర్ ముప్పు.. పరిశోధనలో షాకింగ్ విషయాలు! బిగుతైన లో దుస్తువులు ధరించడం ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు నిపుణులు. బిగుతైన బ్రాలు ధరించడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. పేలవమైన రక్త ప్రసరణ భుజం, వెన్నునొప్పికి కారణమవుతుంది. అంతేకాదు బిగుతైన బ్రాలు క్యాన్సర్ ముప్పును పెంచే అవకాశం ఉంది. By Archana 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn