లైఫ్ స్టైల్ బ్రాను అలా ధరిస్తే క్యాన్సర్ ముప్పు.. పరిశోధనలో షాకింగ్ విషయాలు! బిగుతైన లో దుస్తువులు ధరించడం ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు నిపుణులు. బిగుతైన బ్రాలు ధరించడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. పేలవమైన రక్త ప్రసరణ భుజం, వెన్నునొప్పికి కారణమవుతుంది. అంతేకాదు బిగుతైన బ్రాలు క్యాన్సర్ ముప్పును పెంచే అవకాశం ఉంది. By Archana 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sleep Apnea : గురక పెట్టేవారు జాగ్రత్త! కొంతమంది నిద్రలో చాలా బిగ్గరగా గురక పెడతారు. గురక అనేది శరీరంలోని కొన్ని వ్యాధులకు సంకేతం. ఎక్కువ గురక పెడితే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. By Bhavana 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Yadadri : యాదాద్రి లడ్డూ క్వాలిటీ.. ల్యాబ్ రిపోర్ట్ లో ఏం తేలిందంటే? తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వినియోగిస్తున్న విజయ డెయిరీ నెయ్యి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. దీంతో ఈ నెయ్యి స్వచ్ఛమైనదని, తేమ, ఒలేయిక్ యాసిడ్ వంటి కొవ్వు ఆమ్లాలు పరిమితంగా ఉన్నాయని తేలింది. By Kusuma 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Vastu Shastra : ఉదయం లేవగానే ఈ వస్తువులను చూశారంటే.. శని మీ చుట్టూ వైఫైలా తిరుగుతుంది! వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం లేవగానే కొన్ని వస్తువులను చూడడం అశుభంగా భావిస్తారు. ఆగిపోయిన గడియారం, విరిగిన దేవుడి పటాలు, మురికి పాత్రలను చూడకూడదని చెబుతారు. విశ్వాసాల ప్రకారం, అరచేతులలో లక్ష్మీ దేవి నివసిస్తుంది. అందుకే లేవగానే అరచేతులను చూడడం మంచిది. By Archana 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ దీపావళికి మీ ఇంట్లో ఈ మొక్కలను నాటండి... అన్ని సుఖ సంతోషాలే! దీపావళి పండగ సందర్భంగా ఈ మొక్కలను నాటడం ద్వారా ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. శాంతి కలువ, వెదురు మొక్క, మనీ ప్లాంట్ వంటి మొక్కలను నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. By Archana 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: ఈ 5 విషయాలు పాటిస్తే గుండెపోటు ప్రమాదం తగ్గొచ్చు! గుండెపోటు ప్రమాదాన్ని తొలగించాలనుకుంటే, శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం.రక్తం మందంగా మారితే రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. By Bhavana 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ డెంగ్యూ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది.. మీ పిల్లలను ఇలా కాపాడుకోండి..? ఈ రోజుల్లో డెంగ్యూ కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. అయితే పిల్లలు డెంగ్యూ బారిన పడకుండా రక్షించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ మోడల్ టూ ఐపీఎస్.. ఆష్నా చౌదరి ఇంట్రెస్టింగ్ సక్సెస్ స్టోరీ! గ్లామరస్ లుక్, స్టైల్‌తో సోషల్ మీడియా స్టార్‌గా గుర్తింపు పొందిన ఆష్నా చౌదరి ఇప్పుడొక ఐపీఎస్ ఆఫీసర్. రూరల్ ఏరియా నుంచి వచ్చి పెద్ద కలను సాకారం చేసుకున్న తీరు అద్భుతం. ఆమె జీవితం ఎలా మలుపుతిరిగిందో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రూ.23 లక్షల ప్యాకేజీ కాదని రూ.18 లక్షల ప్యాకేజీతోనే ఉద్యోగం.. ఎందుకంటే ? సాధారణంగా ప్రైవేటు ఉద్యోగులు.. వేరే కంపెనీలో ఎక్కువ వేతనంతో ఆఫర్ వేస్తే అక్కడికే వెళ్తుంటారు. ఓ ఉద్యోగి మాత్రం రూ.23 లక్షల ప్యాకెజీ ఆఫర్ వస్తే దాన్ని వదిలేసి ప్రస్తుతం ఉన్న రూ.18 లక్షల ప్యాకేజీ ఉద్యోగమే చేస్తున్నాడు.ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి. By B Aravind 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn