లైఫ్ స్టైల్ Fasting: గర్భిణులు ఉపవాసం చేస్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరి గర్భధారణ సమయంలో ఉపవాసం చేయడం వల్ల తల్లికి త్వరగా ఆకలి వేస్తుంది. పిండానికి హాని కలిగిస్తుంది. గర్భిణులు పాక్షిక ఉపవాసం లేదా పండ్ల ఉపవాసం చేయాలి. ఆహారంలో పండ్లు, గింజలు, పెరుగు వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను చేర్చుకోవచ్చు. By Vijaya Nimma 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ కర్వా చౌత్ రోజున ఉపవాసం ఎందుకో తెలుసా? ఈ పూజ చేస్తే భర్తలకు ఏమవుతుంది? కర్వా చౌత్ రోజున మహిళలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంటారు. ఈ సంవత్సరం కర్వా చౌత్ అక్టోబర్ 20న జరుపుకోనున్నారు. ఈ వేడుక ప్రాముఖ్యత, విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: మారుతున్న వాతావరణానికి ఈ గింజలు ఎంతో మేలు ! నువ్వులు ఆరోగ్యానికి సూపర్‌ఫుడ్‌గా చెప్పుకొవచ్చు. చిన్నగా కనిపించే ఈ గింజ శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో తెల్ల నువ్వులను తీసుకుంటే చాలా మంచిది. By Bhavana 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Land: భూమిపై అంతరిక్షానికి దగ్గరగా ఉండే వింత ప్రదేశం భూమి, అంతరిక్షం మధ్య దూరం గణనీయంగా తగ్గే ప్రదేశం ఒకటి ఉంది. అదే పాయింట్ నెమో. ఇక్కడ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, దానిపై నివసించే వ్యోమగాములు కేవలం 250 మైళ్ల దూరంలోనే ఉంటారు. భూమికి అతి సమీపంలోని పొడి ప్రదేశం డ్యూసీ అనే చిన్న ద్వీపం. By Vijaya Nimma 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Animals: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాణులు ఇవే ప్రపంచంలో వింతైన జీవులు..విషపూరిత కీటకాలు ఎన్నో ఉన్నాయి. కొన్నింటిని ఇళ్లలో పెంచుకుంటే.. మరికొన్ని అడవుల్లో ఉంటాయి. నిత్యం మనచుట్టూ తిరిగే కీటకాలలో కూడా విషపూరితమైనవి ఉంటాయి. ఏ జీవులకు ఎక్కువగా విషం ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Married Couples : కొత్తగా పెళ్లయిందా? ఈ మూడు పాటిస్తే మీ భార్య మిమల్ని ఎప్పటికీ వదలదు! వైవాహిక జీవితం ఎలాంటి కలతలు, పరస్పర విభేదాలు రాకుండా ఉండడానికి ఈ 3 విషయాలను పాటించమని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం . By Archana 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Blood Cancer: క్యాన్సర్‌లో ఎన్నిరకాలు ఏది ప్రాణాంతకం..? బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు చిన్న చిన్న లక్షణాలు ఉంటాయి. అలసట, అంటు వ్యాధులు, గాయాలు, బోన్ మ్యారో బ్లడ్‌క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు. సిబిసి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఇది తెలుస్తుంది. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల ద్వారా క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. By Vijaya Nimma 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ వీటిని తిన్నారో.. ఒంట్లో కొవ్వు కొండ పెరిగినట్లు పెరుగుతుంది జాగ్రత్త! శరీరంలో అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. వీటిని తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలో మరింత పెరిగే అవకాశం ఉంది. అవేంటో తెలుసుకుందాం.. By Archana 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Weight Loss : ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే.. ఈ రెండింటిలో ఏది మంచిది? ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే బెల్లం కంటే తేనె వాడటం బెటర్. తేనె సహజంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఐరన్ లోపం ఉన్నవారు తేనెను, ఖనిజ లోపం ఉన్నవారు బెల్లం తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn