Copper: ఈ పాత్రలో పసుపు నీరు తాగితే.. బోలెడన్నీ ప్రయోజనాలు

రాగి పాత్రలో పసుపు నీటిని తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లు అన్ని కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే రోజూ ఉదయం రాగి పాత్రలో పసుపు నీటిని తాగడం మంచిది.

New Update
Turmeric Water

Turmeric water

రాగి పాత్రలో ఆహారం వండినా, వాటర్ తాగినా కూడా ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. ఇందులోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రానివ్వకుండా చేస్తాయి. అలాగే రోగనిరోధక శక్తి మెరుగుపరచడంతో పాటు జీర్ణవ్యవస్థను తగ్గిస్తుంది. వీటితో పాటు గుండె సమస్యలు తగ్గడంతో పాటు మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే చాలా మంది రాగి పాత్రల్లో ఎక్కువగా వాటర్ తాగుతారు. అయితే ఇవి కాకుండా పసుపు నీరు రాగి పాత్రలో తాగడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Hyderabad School Buses: డేంజర్ జోన్‌లో లక్షా యాభైవేల మంది విద్యార్థులు.. పట్టించుకోని యాజమాన్యాలు!

జీర్ణక్రియ ఆరోగ్యం

రాగి పాత్రలో పసుపు నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటితో పాటు కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి విముక్తి పొందుతారని నిపుణులు అంటున్నారు.

రోగనిరోధక శక్తి

పసుపు నీరు రాగి పాత్రలో నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చూడండి:Pending Traffic Challan: రూల్స్ మాకేనా, మీకు లేవా? పోలీస్ వాహనాలపై రూ.68 లక్షల చలాన్లు

చర్మ ఆరోగ్యం

రాగి పాత్రలోని నీరు తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ముఖంపై ఉండే ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. 

ఇన్ఫెక్షన్లు

రాగి పాత్రలో పసుపు నీరు తాగడం వల్ల ఇన్ఫెక్షన్లు కూడా రావు. ఇందులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

ఇది కూడా చూడండి: Revanth Reddy: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: Hyderabad Theft Incident: హైదరాబాద్ లో దొంగల బీభత్సం.. అద్దె కోసం వచ్చి ఇళ్లు గుల్ల..!

 

Turmeric Water | copper-bottles | health-benefits | healthy life style | daily-life-style | human-life-style | latest-telugu-news | telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు