Liver: ఈ ఐదు లక్షణాలు మీ కాలేయాన్ని దెబ్బతీయొచ్చు.. నిర్లక్ష్యం వద్దు!!
కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. దాని పనితీరు తగ్గితే ఆరోగ్యం దెబ్బతింటుంది. విశ్రాంతి తీసుకున్నా అలసటగా అనిపిస్తే అది కాలేయం ఒత్తిడికి లోనవుతున్నట్లు సూచన కావచ్చు. అధిక రక్తపోటు వల్ల కాలేయ పనితీరు దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.