Health benefits: వంటింట్లో దొరికే దీన్ని పచ్చిగా తింటే.. అసలు డాక్టర్ అవసరమే లేదు!
వంటింట్లో లభ్యమయ్యే పచ్చి వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. వీటితో పాటు బోలు ఎముకల వ్యాధి రాకుండా ఉండటంతో పాటు పేగు కూడా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.