Turmeric Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపు నీరు తాగితే లాభాలివే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపు నీటిని తాగడం వల్ల ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. పసుపు నీరు జీర్ణక్రియ మెరుగుపరిచి, గ్యాస్ తగ్గుతుంది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి సహాయపడే శోథ నిరోధక లక్షణాలున్నాయి.