Water Bottles: మినరల్ వాటర్ అమ్మే బాటిళ్లతో కిడ్నీలకు ముప్పు
WHO ప్రకారం తాగే నీటిలో ఉప్పు, కాల్షియం, సోడియం, బోరాన్ వంటి మూలకాలు ఉండాలి. పేరు లేని వాటర్ బాటిళ్లలో నీరు తాగితే కిడ్నీతోపాటు బి12 లోపం, లివర్ సైడ్ ఎఫెక్ట్, క్యాన్సర్ తదితర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.