Crime: రూ.40 వేలు సుపారీ ఇచ్చి భర్తను చంపిన భార్య.. ఎందుకో తెలిస్తే ?
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రెండేళ్ల క్రితం భర్తను భార్య హత్య చేసిన మిస్టరీ తేటతెల్లమయ్యింది. తాగుడుకు, జూదానికి బానిసైన భర్త ఇంట్లో వస్తువులు అమ్ముతూ భార్యను వేధిస్తుండేవాడు. అతడి తీరుపట్ల విసిగిపోయిన భార్య సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తెలిసింది.