Yash Dayal: ఇదే పోయేకాలం..మైనర్ పై అత్యాచారం..ఆర్సీబీ ప్లేయర్ యశ్ దయాళ్ పై మరో కేసు
ఆర్సీబీ ప్లేయర్ యశ్ దయాళ్ పై మరో కేసు నమోదైంది. క్రికెట్ లో కెరియర్ చూపిస్తానని తనపై రెండేళ్ళుగా అత్యాచారం చేస్తున్నాడని రాజస్థాన్ కు చెందిన ఓ అమ్మాయి సంచలన ఆరోపణలు చేసింది. దీంతో రాజస్థాన్ పోలీసులు యశ్ పై పోక్సో కేసు నమోదు చేశారు.