రష్యా వద్దు వెనెజువెలా ముద్దు.. ముడి చమురుపై ట్రంప్ ఆఫర్
రష్యా చమురుకు బదులుగా వెనెజువెలా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇస్తామని ట్రంప్ యంత్రాంగం భారత్‌కు చెప్పినట్లు పలు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ చదవండి.
రష్యా చమురుకు బదులుగా వెనెజువెలా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇస్తామని ట్రంప్ యంత్రాంగం భారత్‌కు చెప్పినట్లు పలు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ చదవండి.
నల్లగొండ జిల్లాలో శనివారం దారుణం జరిగింది. పసిబిడ్డ తల్లి అయిన ప్రియుడి భార్యను ఓ మహిళ పెట్రోల్ పోసి తగులబెట్టింది. నాంపల్లి మండలంలోని కేతెపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పక్కా ప్రణాళికతో పెట్రోల్ తీసుకువెళ్లిన మహిళ ఆమెపై పోసి నిప్పంటించింది.
డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా అనారోగ్య సమస్యకు AIని మెడిసిన్ సూచించమని కోరాడు. వైద్య నిపుణుల సలహా లేకుండా, AI టెక్నాలజీ ఇచ్చిన సమాచారంతో మందులు వాడటం ఆ వ్యక్తిని చావు అంచుల్లోకి నెట్టింది. వైద్యులు ఆయనకు స్టీవెన్స్-జాన్సన్ సిండ్రోమ్ సోకినట్లు నిర్ధారించారు.
ప్రభాస్- హను రాఘవపూడి కాంబోలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ‘ఫౌజీ’ దసరా పండుగకు విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో, కొత్త లుక్‌లో ప్రభాస్‌ను చూపించనుంది. ఇమాన్వీ హీరోయిన్గా కనిపించనున్నారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో సీపీఐ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలని నిర్ణయించడం సంచలనంగా మారింది. ఈ మేరకు బీఆర్ఎస్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, సీపీఐ నాయకుల మధ్య సయోధ్య కుదిరింది
ఎన్సీపీ నేత అజిత్ పవార్ మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆయన సతీమణి సునేత్ర పవార్ శనివారం సాయంత్రం డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమె గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
అతివేగం, రాంగ్‌రూట్,హెల్మెట్ లేకుండా ప్రయాణం తదితర ఉల్లంఘనలకు విధించే జరిమానాలను నేరుగా బ్యాంకు ఖాతా నుంచి కట్ అయ్యే విధానం ఉండాలన్న సీఎం రేవంత్ మాటలను అధికారులు నిజం చేస్తున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ల సమయంలో బ్యాంక్ ఖాతా నెంబర్ కూడా సేకరిస్తున్నారు.
బంగాళాఖాతం వేదికగా భారీ క్షిపణి పరీక్షను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 5, 6 తేదీల్లో బంగాళాఖాత గగనతలంలో పౌర విమానాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ నోటమ్ జారీ చేసింది.