FIA 2026: తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం.. FIA 2026 అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి!
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) తమ కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. ఈ 2026 సంవత్సరానికి అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లిని ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) తమ కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. ఈ 2026 సంవత్సరానికి అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లిని ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.
పవన్ కళ్యాణ్ తన పేరు, ఫోటోలు అనధికారికంగా ఆన్లైన్లో ఉపయోగించినందుకు ఢిల్లీ హైకోర్ట్‌లో కేసు దాఖలు చేశారు. కోర్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను డేటా అందిన వెంటనే కంటెంట్ తొలగించమని ఆదేశించింది.
హల్దీ వేడుక కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు.. అది మత విశ్వాసాలు, ఆరోగ్యం, సామాజిక అనుబంధాల కలయిక. అందుకే ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఆధునిక పోకడలు వచ్చినా ఈ పసుపు పూత భారతీయ వివాహ వ్యవస్థలో తన ప్రాధాన్యతను నిలుపుకుంటూనే ఉంటుందని పండితులు చెబుతున్నారు.
OpenAI GPT-5.2 AI మోడల్‌ను లాంచ్ చేసింది, ఇది Google Gemini 3కి ప్రత్యామ్నాయం. వేగం, ఖచ్చితత్వం, విశ్వసనీయతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఇది పని చేస్తోంది. వినియోగదారుల ప్రైవసీ రక్షణ, నాణ్యత, కొత్త దశలో AI వినియోగాన్ని ప్రారంభిస్తుంది.
సమాజంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వాటిని నిరోధించాలంటే తప్పు చేసిన వారికి సత్వర శిక్షలు పడాలి. అప్పుడే బాలికలు, మహిళల జోలికి వెళ్లాలంటేనే భయం ఉంటుందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ తెలిపింది.
2025లో భారత ప్రజలు గూగుల్‌లో ఎక్కువగా తలనొప్పి, జ్వరం, శ్వాస సమస్యలు, అలసట, గొంతు నొప్పి, కడుపు సమస్యలు, ఛాతి నొప్పి, జుట్టు రాలడం, చర్మ సమస్యలు, మానసిక సమస్యలపై సెర్చ్ చేశారు. ఈ డేటా దేశంలో ఆరోగ్యంపై పెరుగుతున్న ఆందోళనను సూచిస్తోంది.
దేవుడి దయవల్ల నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా సీఎం అవుతానని. అప్పుడు ఏ ఒక్కరిని కూడా వదలనని ఒక్కొక్కళ్ళ తోలు తీస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని అక్రమాలను బయటకు తీస్తానన్నారు.
దివి వాద్య బిగ్ బాస్ 4 ద్వారా పాపులర్ అయి, తరువాత సినిమాలు, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు దక్కించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజా బీచ్ బికినీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టూ పీస్‌లో గ్లామర్ ఫోజులతో ఆకట్టుకుంటూ హీట్ పెంచేసింది.
అఖండ 2 నైజాం ప్రీమియర్స్‌కు రూ.600 టికెట్ రేట్లున్నా భారీ ప్రజాదరణ దక్కింది. సుమారు రూ.2.3 కోట్లు వసూలు చేసింది. ఏపీ-తెలంగాణ ప్రీమియర్ కలెక్షన్లు రూ.5 కోట్లు దాటేలా ఉన్నాయి. పాన్-ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.