Operation Polo : ఆపరేషన్ పోలో... 5 రోజుల్లోనే సైన్యం ముందు మొకరిల్లిన నిజాం..ఎందుకంటే?
ఆపరేషన్ పోలో కింద, సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేశారు. ఈ ఆపరేషన్ 1948లో సెప్టెంబర్ 17న పూర్తయింది. నేడు దాని వార్షికోత్సవం. భారత దేశ స్వాతంత్య్రం అనంతరం దేశాన్ని ఏకం చేయడం అత్యంత సవాలుగా ఉన్న సమయం.