COVID Vaccines: 25 లక్షల మందిని కాపాడిన కరోనా వ్యాక్సిన్.. వెలుగులోకి సంచలన నిజాలు
తాజాగా కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వ్యాక్సిన్‌ను తయారు చేసినప్పటి టైమ్ నుంచి ఇప్పటిదాకా ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారో శాస్త్రవేత్తలు వెల్లడించారు. సైన్స్ డైలీ నివేదిక ఈ విషయాలు వివరించింది.