Crime News : ఖైరతాబాద్ లో ఉద్రిక్తత... రౌడీ మూక దాడితో మనస్థాపం...ఉరేసుకున్న యువకుడు
ఖైరతాబాద్‌లో ఓ రౌడీమూక రెచ్చిపోయింది. బ్యానర్ విషయంలో జరిగిన చిన్న గొడవలో ఓ యువకున్ని ఆ గ్యాంగ్ చితకబాదడంతో అవమానంగా భావించిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఖైరతాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది.