Actor S Srinivasan: బడా మోసం.. హీరో ‘పవర్‌స్టార్’ను అరెస్టు చేసిన పోలీసులు
కోలీవుడ్ నటుడు ఎస్.శ్రీనివాసన్ (పవర్‌స్టార్)కు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ పోలీసులు బుధవారం ఆయన్ను చెన్నైలో అరెస్ట్ చేశారు. రూ.1000 కోట్లు రుణం ఇప్పిస్తానంటూ ఓ సంస్థ నుంచి ఆయన రూ.5 కోట్లు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.