Child Marriage: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. 40 ఏళ్ల వ్యక్తితో బాలికకు వివాహం!
రంగారెడ్డి జిల్లా నందిగామలో కందివాడకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి 13 ఏళ్ళ బాలికతో వివాహం జరిపించారు. బాలిక తల్లితోపాటు వివాహం చేస్తుకున్న శ్రీనివాస్ గౌడ్, పురోహితుడు ఆంజనేయులు, మధ్యవర్తిగా వ్యవహరించిన పెంటయ్యలపై కేసు నమోదు చేశారు.