IND vs ENG: మళ్లీ టాస్ ఓడిన ఇండియా... ఇంగ్లాండ్ బౌలింగ్!
ఇంగ్లాండ్ తో జరుగుతోన్న ఐదో టెస్టులో టీమిండియా మళ్లీ టాస్ ఓడింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా బ్యాటింగ్ చేయనుంది. ఈ సిరీస్ లో ఇండియా ఒక్కసారి కూడా టాస్ గెలవకపోవడం గమనార్హం.