అందరికీ అందుబాటులో క్యాన్సర్ చికిత్స: ఎంపీ సానా సతీష్
క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించి, అందరికీ చేరువగా నాణ్యమైన చికిత్స అందించడమే తమ లక్ష్యమని ఎంపీ సానా సతీష్ బాబు అన్నారు. ప్రతిష్టాత్మక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ, సీఈఓ కె. కృష్ణయ్యతో ఈ రోజు ఆయన సమావేశమయ్యారు.