Bhagyashri Borse: ఆంధ్రాకింగే దిక్కు.. లేదంటే భాగ్యశ్రీ బ్యాగు సర్ధాల్సిందే!
పూణేకు చెందిన ఈ బ్యూటీ మాస్ మహారాజ్ రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించింది. దర్శకుడు హరీష్ శంకర్ ఆమె లుక్స్, నటనతో ఈ చిత్రానికి ఎంపిక చేశారు.
పూణేకు చెందిన ఈ బ్యూటీ మాస్ మహారాజ్ రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించింది. దర్శకుడు హరీష్ శంకర్ ఆమె లుక్స్, నటనతో ఈ చిత్రానికి ఎంపిక చేశారు.
రష్యాలో మళ్లీ భారీ భూకంపం సంభవించింది. కురిల్ ఐలాండ్‌లో రిక్టర్ స్కేల్‌పై 6.5 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్ను ఉద్దేశించి నేషనల్ క్రష్ రష్మిక ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘‘ఈ సక్సెస్ నీకు, నిన్ను ప్రేమించే వారందరికీ ఎంతో గొప్ప విషయం అని నాకు తెలుసు’’ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
ఐపీఎల్ 2026 కోసం ట్రేడ్ డీల్ ద్వారా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు భారత బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్‌ను కొనుగోలు చేయాలని ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కేఎల్ రాహుల్ కు కెప్టె్న్సీ బాధ్యతలు అప్పగించాలని కేకేఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ధర్మస్థల మిస్టరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. దీనిపై విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చేపట్టిన తవ్వకాల్లో మనిషికి చెందిన అస్థిపంజర అవశేషాలు బయటపడినట్లు తెలుస్తోంది.
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి హత్యకు స్కెచ్ వేస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మిథున్ రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి జైలుపై 2 రోజులుగా డ్రోన్లు ఎగురుతున్నాయని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఫిర్యాదు రావడంతో ఎస్పీ స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు.
ఓ ఏఐ స్టార్టప్ కంపెనీలో ఆసక్తికర ఘటన జరిగింది. ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులను లాక్కునేందుకు మెటా యత్నించింది. ఓ ఉద్యోగికి మెటా 1 బిలియన్ డాలర్లు (8,750 కోట్లు) ఆఫర్ చేసినా అతడు ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేయడం విశేషం.
ఇంగ్లాండ్ తో జరుగుతోన్న ఐదో టెస్టులో టీమిండియా మళ్లీ టాస్ ఓడింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా బ్యాటింగ్ చేయనుంది. ఈ సిరీస్ లో ఇండియా ఒక్కసారి కూడా టాస్ గెలవకపోవడం గమనార్హం.