Trump Elon Musk Dispute: చిలికి చిలికి గాలి వాన..ట్రంప్, మస్క్ ల మధ్య ఎప్పటి నుంచో భేదాలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెక్ అధిపతి ఎలాన్ మస్క్ ల మధ్య భేదాలు ఇప్పుడు మొదలైనవి కావని తెలుస్తోంది. యూఎస్ లో ట్రంప్ ప్రభుత్వం మొదలైనప్పటి నుంచే ఇద్దరికీ మధ్య వివాదాలు నడుస్తున్నాయని సమాచారం. అవి ఇప్పుడు ముదిరి పాకాన పడుతున్నాయని అంటున్నారు.