IND Vs SA: టాస్ గెలిచిన ఇండియా.. సౌతాఫ్రికా బ్యాటింగ్
భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ మొదలైంది. ముల్లాన్‌పుర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బౌలింగ్ఎంచుకుంది. భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.
భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ మొదలైంది. ముల్లాన్‌పుర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బౌలింగ్ఎంచుకుంది. భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ 75వ జయంతి సందర్భంగా ఆయన హిట్ సినిమా ‘నరసింహ’ మళ్లీ 4కె క్వాలిటీతో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. అభిమానులు పెద్ద తెరపై సినిమా ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో బిగ్ ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. పలు చోట్ల ఫలితాలు టై అవగా టాస్ వేయగా.. మరికొన్ని చోట్ల లక్కీ డ్రాతో సర్పంచ్‌లను ఎన్నుకున్నారు. మరోచోట మొదలి రెండు సార్లు ఫలితాలు తారుమారయ్యాయి.
తెలంగాణలో బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్ షోలు ప్రణాళిక ప్రకారం జరుగుతాయి. సోషల్ మీడియాలో వస్తున్న రద్దు వార్తలు అసత్యం అని మేకర్స్ స్పష్టం చేశారు. అభిమానులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
మూడు రోజుల వరుస నష్టాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో పావుశాతం కోత విధించడం..భారత మార్కెట్లను కలిసి వచ్చింది. దీంతో సూచీలు రాణించాయి.
ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి నారా లోకేష్ 30 వాట్సాప్ గ్రూపుల ద్వారా పెట్టుబడులను నేరుగా పర్యవేక్షిస్తున్నారు. పెద్ద ప్రాజెక్టులకు ప్రత్యేక గ్రూపులు, రియల్‌టైమ్ అప్డేట్లు, 24 గంటల మానిటరింగ్ ద్వారా ప్రభుత్వం వేగంగా, పారదర్శకంగా వ్యాపార మద్దతు అందిస్తోందని తెలిపారు.
గుజరాత్ సముద్రంలో పాకిస్తాన్ బోటు కలకలం సృష్టించింది. అందులో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి వారంతా మత్స్యకారులని తెలుస్తున్నా..ఉగ్రవాదులనే అనుమానంతో విచారణ చేస్తున్నారు.
హీరోలు అఖిల్ రాజ్, త్రిగుణ్, హీరోయిన్ హెబ్బా పటేల్ నటించిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’ డిసెంబర్ 25న విడుదల కానుంది. శ్రీనివాస్ మన్నె దర్శకత్వం, హేమ వెంకటేశ్వరరావు నిర్మాణం, కేఎల్ దామోదరప్రసాద్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా హారర్ తో బయపెట్టనుంది.