Coolie Censor: 'A' రేటింగ్‌తో కు..కు..కు.. కూలీ పవర్ హౌసే... ఆగస్ట్ 14 అస్సలు తగ్గేదేలే!
రజినీకాంత్, లోకేశ్ కనకరాజ్ కాంబోలో రూపొందిన ‘కూలీ’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెరికాలో తెలుగు వెర్షన్‌కి ఇప్పటికే $100k పైగా ప్రీ-సేల్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకు తాజాగా సెన్సార్ బోర్డు ‘A’ రేటింగ్ ఇచ్చింది.