falcon invoice : ‘ఫాల్కన్’ కు బిగ్ షాక్.. రూ.18 కోట్ల ఆస్తులు జప్తు
ఫాల్కన్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కీమ్లతో అమాయకుల నుంచి సంస్థ డిపాజిట్ చేయించుకుని కోట్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా రూ.18.14కోట్ల విలువైన 12స్థిరాస్థులను ఈడీ అటాచ్ చేసింది.