Srilanka: శ్రీలంకలో ప్రధాని మోదీ.. 11 మంది భారత జాలర్లు విడుదల
శ్రీలంక పర్యటనలో భాగంగా శనివారం ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు కుమార దిసనాయకేతో సమావేశం అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా భారత్కు చెందిన 11 మంది జాలర్లను శ్రీలంక విడుదల చేసింది.
శ్రీలంక పర్యటనలో భాగంగా శనివారం ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు కుమార దిసనాయకేతో సమావేశం అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా భారత్కు చెందిన 11 మంది జాలర్లను శ్రీలంక విడుదల చేసింది.
ఉత్తరప్రదేశ్లో ఓ వరుడికి మొదటి రాత్రే వధువు షాక్ ఇచ్చింది. శోభనం రాత్రి నన్ను ముట్టుకోవద్దు.. ముట్టుకున్నావంటే విషం తాగి చచ్చిపోతానని వరుడికి బెదిరించింది. ఎంత నచ్చజెప్పినా కూడా వధువు వినిపించుకోలేదు. దీంతో వరుడు పోలీసులను ఆశ్రయించాడు.
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి కిమ్ ఫెర్నాండెజ్ ఈరోజు కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆమె కొంతకాలంగా ముంబైలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో పర్యటించారు. ఈ మేరకు లబ్ధిదారుడు శ్రీనివాస్ కుటుంబ కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు.
హాలీవుడ్ సింగర్ జెస్సికా సింప్సన్ తన స్వరాన్ని మెరుగుపరచుకోవడానికి పాము వీర్యంతో తయారు చేసిన హెర్బల్ డ్రింక్ తీసుకుంటానని చెప్పింది. ఇది విన్న నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. కొంతమంది దీనిని వింతంగా భావించగా.. మరికొంతమంది జోక్ అని చెప్పారు.
అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ క్లోజ్ అయింది. ఇక నుంచి వారు మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇదే విషయాన్ని యూట్యూబర్ అన్వేష్ తెలిపాడు. త్వరలో రమ్య పేరుతో లడ్డూ బిజినెస్ ప్రారంభించబోతున్నారని అన్వేష్ తాజాగా చెప్పాడు.
HCU వివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంచ గచ్చిబౌలి భూములపై వెనక్కు తగ్గినప్పటికీ భూములు వర్సిటీకి అప్పగించేందుకు సిద్దంగా లేమని స్పష్టం చేసింది. 1500 ఎకరాల్లో ఎకోపార్క్ నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు ఎంపీ మల్లురవి తెలిపారు.
వారానికి కనీసం మూడు సార్లు ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలి. పాలకూర, మెంతికూర, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వంటి తింటే కండరాల నొప్పి, తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆస్తమా, జీర్ణ, ఒత్తిడి, రక్తపోటు, అధిక బరువును తగ్గిస్తుంది.
తనపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చేందుకు మళ్లీ తెలుగు రాష్ట్రాలకు వస్తానని అఘోరీ సంచనల వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం తాను కాశీలో ఉన్నానని తెలిపింది. తనపై విమర్శలు చేసిన వారెవ్వరినీ వదిలిపెట్టనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో వైరలవుతోంది.