New Update
/rtv/media/media_files/2025/04/06/TExREY3SpKHczv6ciheF.jpg)
Jessica Simpson
Jessica Simpson: హాలీవుడ్ సింగర్ జెస్సికా సింప్సన్ తన శక్తివంతమైన స్వరంతో సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది. తన పవర్ ఫుల్ వాయిస్ వెనుక ఉన్న కారణమేంటో తెలిపింది. తన గాత్రాన్ని మెరుగుపరచుకోవడానికి ఒక ప్రత్యేకమైన హెర్బల్ డ్రింక్ తీసుకుంటున్నట్లు సింప్సన్ చెప్పింది. అంతేకాదు ఆ హెర్బల్ డ్రింక్ ని పాము వీర్యం ఉపయోగించి తయారు చేస్తారని చెప్పింది. ఇది విన్న నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. కొంతమంది దీనిని వింతంగా భావించగా.. మరికొంతమంది జోక్ అని చెప్పారు. ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవగా.. ఆమెపై ట్రోలింగ్ ప్రారంభమైంది.
జెస్సికా వీడియో
చైనీస్ ఆయుర్వేదంలో అనేక రకాల మూలికలు, జంతు ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ స్వర నాణ్యత విషయంలో పాము స్పెర్మ్ ప్రభావం గురించి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. స్వరాన్ని మెరుగుపరచుకోవడానికి సరైన టెక్నిక్.. వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యమైనవని నిపుణులు విశ్వసిస్తున్నారు.
telugu-news | latest-news
Also Read: Soundarya Sharma: సోఫా మీద సొగసైన అందాలను చూపిస్తూ.. మత్తు కళ్లతో పిచ్చెక్కిస్తున్న సౌందర్య
తాజా కథనాలు