Unesco: భగవద్గీత, నాట్యశాస్త్రాలకు అరుదైన గౌరవం.. యునెస్కో గుర్తింపు
భగవద్గీత, భరతనాట్యాలకు అరుదైన గౌరవం దక్కింది. ఆ రెండింటికీ యునెస్కో గుర్తింపు లభించింది. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ ఇది చాలా గర్వించదగ్గ క్షణమని అన్నారు.
భగవద్గీత, భరతనాట్యాలకు అరుదైన గౌరవం దక్కింది. ఆ రెండింటికీ యునెస్కో గుర్తింపు లభించింది. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ ఇది చాలా గర్వించదగ్గ క్షణమని అన్నారు.
అరెస్ట్ వార్తలపై అఘోరీ, వర్షిణి స్పందించారు. తమ జోలికి ఎవరు రావొద్దని, తమను టచ్ చేయాలని ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకుంటామని చెప్పారు. 'మేం కేధర్నాథ్ వెళ్లిపోతున్నాం. జీవితాంతం అక్కడే ఉంటాం. ఇక తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టం' అని తెలిపారు.
శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ 'సింగిల్' నుంచి సెకండ్ సింగిల్ 'సిరాకైంది సింగిల్ బతుకూ' పాటను రిలీజ్ చేశారు. ఈ మాస్ నెంబర్ యువతను బాగా ఆకట్టుకుంటోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా..రాహుల్ సిప్లిగంజ్ పాటను పాడారు. ఈ చిత్రం మే 9న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ అంటే తనకు చాలా ఇష్టమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. మెలోనీ గొప్ప ప్రధాని, వ్యక్తిగతంగానూ ఆవిడతో నాకు మంచి అనుబంధం ఉందని వెల్లడించారు.
జేఈఈ విద్యార్థులు ప్రస్తుతం పెద్ద అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. నిన్న సాయంత్రం మెయిన్స్ కీ విడుదల చేసిన ఎన్టీయే తరువాత కొద్దిసేపటికే దాన్ని తొలగించింది. దానికి తోడు ఇప్పటి వరకూ ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో తీవ్ర గందరగోళానికి గురౌతున్నారు.
తిరుమల గోషాలలో వందకి పైగా ఆవుల మృతి చెందాయని భూమన అరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. భూమన అసత్య ప్రచారం చేస్తున్నాడని భాను ప్రకాష్ వెల్లడించాడు.
బెంగళూర్‌కు చెందిన ఓ శునక ప్రియుడికి ED బిగ్ షాక్ ఇచ్చింది. ‘కడబాంబ్ ఒకామి’ పేరుగల ‘వూల్ఫ్ డాగ్’ జాతి కుక్కను రూ.50 కోట్లకు కొన్నానంటూ సతీశ్ ప్రచారం చేశాడు. దీంతో ఖరీదైన డాగ్ ఆధారాలు చూపించాలంటూ ఈడీ నోటీసులూ జారీ చేసింది.
ఇటీవలే విడుదలైన సన్నీ డియోల్ 'జాట్' పై మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 'జాట్' సీక్వెల్ జాట్ 2 కూడా ఉండబోతున్నట్లు ప్రకటించారు. 'జాట్ ఆన్ టు ఎ న్యూ మిషన్!' #జాట్2 అంటూ ఎక్స్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు.
IPPBలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఈరోజు చివరి తేదీ. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా సెలక్ట్ చేస్తారు. గ్రాడ్యుయేట్ చేసి, సంబంధిత విభాగంలో 18 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.