BREAKING: ఆ దేశాల్లో మరోసారి భయంకరమైన భూకంపం.. ఆందోళన చెందుతున్న ప్రజలు

మయన్మార్‌లో మళ్లీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 3.9 తీవ్రతతో మయన్మార్‌లో భూమి కంపించింది. అలాగే గురువారం ఉత్తర చిలీలో కూడా భూకంపనలు సృష్టించింది. 5.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది. 

New Update
 Earthquake

Earthquake

గత కొన్ని రోజుల నుంచి భూకంపమే ఎక్కువగా వినిపిస్తోంది. విదేశాల్లోనే కాకుండా దేశంలో కూడా భూకంపం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. అయితే మయన్మార్‌, థాయిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. కేవలం 24 గంటల్లో రెండుసార్లు తీవ్రమైన భూకంపం సంభవించింది. అయితే మళ్లీ మయన్మార్‌లో భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 3.9 తీవ్రతతో మయన్మార్‌లో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. అలాగే గురువారం ఉత్తర చిలీలో కూడా భూకంపం సంభవించింది. 5.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది. 

ఇది కూడా చూడండి:AP: వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్

ఇది కూడా చూడండి:Cinema: నిన్న డ్రగ్స్...ఇవాళ లైంగిక ఆరోపణలు..మలయాళ నటుడు టామ్ చాకో నిర్వాకం

ఇది కూడా చూడండి:Florida university: ఫ్లోరిడా వర్సిటీలో మరోసారి పేలిన తుపాకీ.. ఇద్దరు మృతి..!

ఇదిలా ఉండగా ఇటీవల అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ భూ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. హిందూకుష్ ప్రాంతంతో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

Advertisment
తాజా కథనాలు