మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్
మహిళా కమిషన్ మాదిరిగానే.. పురుషుల కూడా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని ఢిల్లీలో నిరసనలు మొదలయ్యాయి. జంతర్ మంతర్లో శనివారం 'పురుష సత్యాగ్రహం' చేపట్టారు. సేవ్ ఇండియా ఫ్యామిలీ సంస్థ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.