జుట్టుకు పొరపాటున ఈ పదార్థం తగిలిందా.. అంతే ఇక మీ కురులు రాలిపోయినట్లే!

పొరపాటున జుట్టుకు ఉప్పు తగిలితే విపరీతంగా రాలిపోతుందని నిపుణులు అంటున్నారు. కేవలం ఉప్పు మాత్రమే కాకుండా సముద్రపు ఉప్పు నీటిలో తలస్నానం చేసినా కూడా రాలిపోతుందని చెబుతున్నారు. కాబట్టి పొరపాటున కూడా ఉప్పును జుట్టుకు తగలనివ్వకండి.

New Update
Hair Loss

Hair Loss

అమ్మాయిలు జుట్టుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. జుట్టు అందంగా ఉండాలని ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు. ముఖ్యంగా హెయిర్ కండీషనర్లు వంటివి వాడుతుంటారు. అలాగే సహజంగా జుట్టు పెరగడానికి చిట్కాలు కూడా పాటిస్తుంటారు. అయితే అమ్మాయిలు వంటి చేసేటప్పుడు కొన్ని పదార్థాలు జుట్టుకు అంటుతుంటాయి. కిచెన్‌లో ఉప్పు అనేది తప్పనిసరి. దీన్ని వాడిన తర్వాత కొందరు చేతులను శుభ్రం చేసుకోరు. దీంతో ఆటోమెటిక్‌గా జుట్టుకు తగులుతుంది. దీనివల్ల జుట్టు రాలిపోతుందని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Nishikant Dubey: సుప్రీం కోర్టుపై బీజేపీ ఎంపీ సంచలన కామెంట్స్.. ఊహించని షాక్ ఇచ్చిన జేపీనడ్డా!

పొరపాటున తగిలినా..

సాధారణంగా ఉప్పు నీరు తలకు తగిలిన కూడా జుట్టు రాలిపోతుంది. అందుకే బీచ్ సమీపంలో ఉన్నవారి జుట్టు ఎక్కువగా రాలుతుంది. పొరపాటున మీరు బీచ్‌లో స్నానం చేసినా కూడా వెంటనే జుట్టు బలహీనం అయిపోతుంది. అందుకే ఉప్పును చేతితో పట్టిన తర్వాత జుట్టుకు తగిలించవద్దు. దీనివల్ల జుట్టు పలచగా మారిపోతుందని నిపుణులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్‌..ఒక్క క్లిక్ చాలు!

అలాగే మారిన జీవనశైలి వల్ల కొందరి జుట్టు అధికంగా రాలిపోతుంది. ఇలా రాలిపోకుండా ఉండాలంటే కెమికల్ ఉండే ప్రొడక్ట్స్ కాకుండా.. సహజ చిట్కాలు పాటించాలని నిపుణులు అంటున్నారు. వీటివల్ల జుట్టు రాలిపోయే సమస్య తగ్గడంతో పాటు కుదుళ్ల నుంచి దృఢంగా పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: TG Crime: హైదరాబాద్‌లో దారుణం.. నడి రోడ్డుపై స్నేహితుడుని నరికిన యువకుడు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు